గుంటూరు జిల్లా. గురజాల ఎక్సైజ్ పరిధిలో జరిగిన రైడ్ లో మొత్తం 120 తెలంగాణ మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు గురజాల ఎక్సైజ్ సీఐ దేవర శ్రీనివాస రావు తెలిపారు మద్యం బాటిల్స్ తో పాటు ముగ్గురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు సిఐ శ్రీనివాసరావు వివరించారు.


Comments