తాడేపల్లి లో మద్యం తరలిస్తూ పట్టుబడ్డ వార్డు వాలంటరీ కారులో మద్యం తరలిస్తున్న వార్డు వాలంటరీని అదుపులోకి తీసుకున్న పోలీసులు. 24 మద్యం సీసాలు స్వాధీనం. మద్యం స్వాధీనం చేసుకుని, కార్ ని సీజ్ చేసిన పోలీసులు. వాలంటరీతో పాటు, కారులో 4 గురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం.


Comments