నగరి (ప్రజాఅమరావతి); పుర ప్రజల గ్రామ దేవత కన్నులమ్మ తల్లి గా ప్రఖ్యాతి గాంచిన దేశమ్మ దేవాలయం అభివృద్ధి పరచుటకు మన ఎమ్మెల్యే ఆర్కే రోజా గారు AP టూరిజం శాఖ వారి ద్వారా ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. ఈ క్రమంలో AP టూరిజం డివిజనల్ మేనేజర్ DM చంద్రమౌళీశ్వర రెడ్డి గారు AP టూరిజం DE, AE దేశమ్మ దేవాలయాన్ని సందర్శించారు. 10 వేల లీటర్ల సామర్ధ్యం గల వాటర్ ట్యాంకర్ , డార్మెటరీ హాల్, పొంగల్ షెడ్, టాయిలెట్, బాత్రూం లకు మరియు గార్డెన్స్, ఫ్లోరింగ్ పనులకు కూడా అంచనాలు చేశారు ప్రత్యేకంగా విఐపి రూమ్స్ కు కూడా ప్రతిపాదనలు చేయడం జరిగింది


Comments