మద్యం అక్రమ రవాణాపై ODC పోలీసుల దాడులు - భారిగా అక్రమ మద్యం స్వాధీనం అనంతపురం జిల్లా ఎస్పీ #శ్రీ_భూసారపు_సత్య_ఏసుబాబు_IPS గారి ఆదేశాలతో... 𝗦𝗘𝗕 స్పెషల్ ఆఫీసర్ జే. రామమోహరావు గారి పర్యవేక్షణలో కర్ణాటక మద్యం అక్రమ రవాణాపై ODC పోలిసులు దాడులు నిర్వహించి వ్యక్తిని అరెస్ట్ చేసి,మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని కారు సీజ్ చేశారు.


Comments