విజయవాడ (ప్రజాఅమరావతి); కరోనా నియంత్రణ చర్యలపై ఆదివారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో నగరపాలక సంస్థ అధికారులు,వైద్య శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ గారు సమీక్షించారు.ఈ సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ వి.ప్రసన్న వెంకటేష్ గారు,జాయింట్ కలెక్టర్(అభివృద్ధి)ఎల్.శివశంకర్ గారు తదితరులు పాల్గొన్నారు.


Comments