*రాజధాని ప్రాంతంలో మంత్రి బొత్స పర్యటన* గుంటూరు : మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం రాజధాని ప్రాంతంలో పర్యటించారు. నిర్మాణంలో ఉన్న ఆల్ ఇండియా సర్వీస్ క్వార్టర్స్, ఎన్జీవో, హెచ్‌ఓడీస్ టవర్స్, జడ్జిల క్వార్టర్స్‌లను ఆయన పరిశీలించారు. అధికారులు ఈ సందర్భంగా నిర్మాణపు పనులను మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి బొత్స సీఆర్డీఏ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమావేశం కానున్నారు.
Popular posts
కష్టంలో అండగా...
• GUDIBANDI SUDHAKAR REDDY

Government to Launch ‘NAVYA’ – A Joint Pilot Initiative for Skilling Adolescent Girls Under Viksit Bharat@2047 Vision tomorrow.
• GUDIBANDI SUDHAKAR REDDY
వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వివరాలు అందించాలి.
• GUDIBANDI SUDHAKAR REDDY

POST-HARVEST LOSSES.
• GUDIBANDI SUDHAKAR REDDY
101 MOUs Signed at International Reverse Buyer-Seller Meet in Tirupati, Opening Global Opportunities for AP MSMEs.
• GUDIBANDI SUDHAKAR REDDY

Publisher Information
Contact
prajaamaravathi@gmail.com
9347530295
D.NO. 16-4, A, KOLLIPARA VILLAGE AND MANDAL, DIST. GUNTUR -522304, ANDHRA PRADESH
About
Praja Amaravati is a monthly magazine
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
Post a Comment