ఈ రోజు ఉదయం 11.00 గంటలకు పాత మంగళగిరి శ్రీ కృష్ణానంద వృద్ధ ఆశ్రమంలో దీపావళి సందర్భంగా కొంతమంది పిల్లలు, వారి తల్లిదండ్రులు కలిసి వృద్దులకు పండ్లు పంపిణీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంకి ముఖ్యఅతిధిగా ఎమ్మెల్యే ఆర్కే గారు హాజరయ్యి పిల్లల చేత వృద్దులకు పండ్లు పంపిణీ చేశారు... అనంతరం చినకాకాని గ్రామంలో గల షైన్ ఆశ్రమంలో దీపావళి సందర్భంగా కందుల గోపాలకృష్ణా గారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే గారు పాల్గొన్నారు... ఈ రోజు జవహర్ లాల్ నెహ్రు పుట్టినరోజు (బాలల దినోత్సవం) సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే గారు చిన్నారులతో కలిసి షైన్ ఆశ్రమంలో దీపావళి చేసుకున్నారు.


Comments