శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి:
ఈరోజు అనగా ది.18-11-2020 న మూలా నక్షత్రం సందర్భంగా దేవస్థానం నందలి యాగశాల నందు శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ MV సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో, ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివ ప్రసాద్ శర్మ గారి పర్యవేక్షణలో ఆలయ అర్చకులుచే సరస్వతి హోమము శాస్త్రోక్తముగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమము నందు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ MV సురేష్ బాబు గారు పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా హోమము నందు విద్యార్థులు ఎవరిని అనుమతించలేదని, దేవస్థానము తరపున ఆలయ అర్చకులు మాత్రమే నిర్వహించడం జరిగినదని తెలిపారు.
addComments
Post a Comment