మండుటెండను(43℃) సైతం లెక్కచేయకుండా 42వ డివిజన్ ప్రజల క్షేమమే లక్ష్యంగా భావిస్తూ... నేడు 42వ డివిజన్లోని #అప్నబజార్_వెలంపల్లికాలనీ_ప్రియదర్శినికాలనీ ప్రధాన రహదారి అభివృద్ధి పనులను మున్సిపల్ కార్పోరేషన్ D.E,A.E మరియు తదితర అధికారులు , కాంట్రాక్టర్ తో కలిసి పరిశీలించిన #పడిగపాటి_చైతన్య_రెడ్డి గారు. తదనంతరం వీలైనంత త్వరగా రహదారిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులని ఆదేశించారు.


Comments