భారతదేశ గొప్పదనాన్ని చాటి చెప్పేలా శిల్పారామాలు


భారతదేశ గొప్పదనాన్ని చాటి చెప్పేలా శిల్పారామాలు

- రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక యువజన అభివృద్ధి శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు  

- శిల్పారామం వెబ్ సైట్ ప్రారంభించిన మంత్రి 

- వెబ్ సైట్ లో శిల్పారామాల సమాచారం 

అమరావతి (ప్రజా అమరావతి),నవంబరు27 : భారతదేశ గొప్పదనాన్ని చాటి చెప్పేలా రాష్ట్రంలో అన్ని శిల్పారామాలను తీర్చి దిద్దుతామని రాష్ట్ర పర్యాటక,యువజన అభివృద్ధి శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు అన్నారు. సచివాలయం మూడో బ్లాక్ లోని తన ఛాంబరులో శుక్రవారం నూతనంగా రూపొందించిన శిల్పారామం వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 8 శిల్పారామాలు ఉన్నాయని అన్నారు. ఇప్పటికే వీటిల్లో ప్రభుత్వ పరంగా,ప్రైవేట్ పరంగా అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని అన్నారు. గతంలో ఈ శిల్పారామాల సమాచారం తెలుసుకోవాలంటే అక్కడికి వెళ్ళి,సంబంధిత వ్యక్తులతో మాట్లాడి తెలుసుకోవాల్సి వచ్చేదని అన్నారు. ఇక ఇప్పుడు అటువంటి పరిస్థితి తలెత్తకుండా అందుబాటులో ఉన్న సాంకేతిక విధానాన్ని అనుసరించి శిల్పారామం పేరుతో ప్రతేక్య వెబ్ సైట్ ను రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. విదేశీయులు,దేశీయులు ఈ శిల్పారామాల పూర్తి సమాచారం తెలుసుకునేలా దీనిని రూపొందించడం జరిగిందన్నారు. యాప్ ను అభివృద్ధి చేసేందుకు తమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సూచనలు,సలహాలను తీసుకొని మార్పులు చేస్తామన్నారు. దేశ వ్యాప్తంగా తొలిసారిగా శిల్పారామాల్లో 5స్టార్ లెవల్ కన్వెన్షన్ హాల్స్ ఏర్పాటుచేసి అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి భారీ మార్పులకు శ్రీకారం చుట్టారని అన్నారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగంలో ప్రధాన ఆకర్షణంగా శిల్పారామాలను తీర్చిదిద్దడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలో శిల్పారామాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 8 శిల్పారామాలలో సంస్కృతి,సాంప్రదాయాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడం జరిగిందని మంత్రి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రైవేట్ పర్యాటక ప్రాంతాలకన్నా భిన్నంగా,ప్రభుత్వ పర్యాటక రంగాన్ని ఆధునిక జీవన విధానాలను అలవర్చుకుంటూనే,రాష్ట్ర ప్రగతిని చాటి చెప్పేలా మార్పులను తీసుకువచ్చామని అన్నారు, అప్పటి రాష్ట్ర చరిత్ర,శిల్పకళలు,జీవనం ఉట్టిపడేలా పూర్తి స్థాయి సమాచారం ఈ వెబ్ సైట్ లో పొందుపరచడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా “shilparamamap.net” వివరాలను తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్ భార్గవ,ఎపిటిడిసి మేనేజింగ్ డైరెక్టర్,ఎపిటిఎ ఛీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్,శిల్పారామం ఛీప్ ఎగ్జిక్యూటివ్  ఆఫీసర్ బి.జయరాజ్,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



Popular posts
Highest priority on social justice in ZPTC, MPTC elections
Image
అక్బర్-బీర్బల్ కథలు - 30* *ఎద్దు పాలు*
Contribute in all ways to the development of the Muslim Sanchara Jatulu
Image
బంధం - కాపురం మిషనరీ భంగిమలో కిక్కెకించే సెక్స్.. ఈ 5 సూత్రాలతో స్వర్గాన్ని చూడొచ్చు! మిషనరీ భంగిమలో సెక్స్‌ను మరింతగా ఎంజాయ్ చేయాలంటే.. తప్పకుండా ఈ ఐదు సూత్రాలను పాటించండి. సెక్సులో ఎన్ని భంగిమలున్నా.. అసలైన కిక్కు ఇచ్చేది మాత్రం మిషనరీ భంగిమే. మన దేశంలో అత్యధిక జంటలకు ఇలా సెక్స్ చేయడమంటేనే ఇష్టమట. ఇంతకీ మిషనరీ భంగిమ అంటే ఏమిటీ? ఆ భంగిమలో మరిచిపోలేని థ్రిల్ సొంతం కావాలంటే ఏ విధంగా సెక్స్ చేయాలి? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మిషనరీ భంగిమ అంటే..: మహిళలు వెల్లకిలా పడుకుని రెండు కాళ్లను వెడల్పు చేస్తే.. పురుషుడు ఆమెపై వాలి సెక్స్ చేస్తాడు. ఈ భంగిమలో మహిళ కింద పైన పురుషుడు ఉంటాడన్నమాట. సెక్సులో అదే అత్యంత సాధారణ భంగిమ. సెక్స్ పాఠాలు నేర్చుకొనేవారు.. మొదట్లో ఈ భంగిమతోనే మొదలుపెడతారు. అనుభవం పెరిగిన తర్వాత రకరకాల భంగిమల్లో సెక్స్ సుఖాన్ని ఆస్వాదిస్తారు. ఈ భంగిమ రోటీన్ అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే.. దీనివల్ల ఇద్దరికీ మంచి సుఖం లభిస్తుంది. పైగా మంచి వ్యాయామం కూడాను. ఈ భంగిమలో థ్రిల్ కావాంటే ఈ కింది ఐదు సూత్రాలను పాటించండి. 1. కళ్లల్లోకి చూస్తూ.. రెచ్చిపోవాలి: సెక్స్ చేస్తున్నప్పుడు చాలామంది కళ్లు మూసుకుంటారు. దానివల్ల థ్రిల్ మిస్సయ్యే ఛాన్సులు ఉంటాయి. వీలైతే ఒకరి కళ్లల్లో ఒకరు చూస్తూ సెక్స్ చేయండి. మిషనరీ భంగిమలో ఉన్న ప్రత్యేకత కూడా అదే. దీనివల్ల ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం ఏర్పడుతుంది. మీకు నచ్చిన వ్యక్తి మీతో సెక్స్ చేస్తున్నాడనే ఆనందం కలుగుతుంది. అప్పుడప్పుడు ఇరువురు తమ పెదాలను అందుకుంటూ సెక్స్ చేస్తే స్వర్గపుటంచులను తాకవచ్చు. 2. ఆమె పిరుదల కింద తలగడ పెట్టండి: మిషనరీ భంగిమలో సెక్స్ చేస్తున్నప్పుడు ఆమె పిరుదులు కింద తలగడ పెట్టినట్లయితే అంగం ఆమె యోనిలోకి మరింత లోతుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ఇద్దరికీ మాంచి థ్రిల్ కలుగుతుంది. మెత్తని తలగడకు బదులు.. గట్టిగా ఉండే తలగడను వాడండి. 3. ఇద్దరూ ఊగుతూ..: మిషనరీ పొజీషన్లో ఇది మరొక పద్ధతి. మొకాళ్లు పైకి లేచేలా ఆమె కాళ్లను మడవాలి. అంగ ప్రవేశం చేసిన తర్వాత ఆమె కూడా పురుషుడితో కలిసి ముందుకు వెనక్కి పక్కకు కదులుతుండాలి. దీనివల్ల అంగానికి, యోనికి మధ్య రాపిడి పెరిగుతుంది. ఈ పొజీషన్లో యోని కాస్త బిగువుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనివల్ల మాంచి థ్రిల్ లభిస్తుంది. 4. క్యాట్ పొజీషన్: కోలిటల్ అలైన్మెంట్ టెక్నిక్ (క్యాట్) ప్రకారం.. స్త్రీ తన కాళ్లను నేరుగా చాచాలి. దీనివల్ల యోని ద్వారం, పురుషాంగం మధ్య రాపిడి ఏర్పడి మరింత సుఖం లభిస్తుంది. సెక్స్ ఫీట్లు కేవలం పడక గదికే పరిమితం కాకుండా.. కొత్త ప్రదేశాల్లో కూడా ప్రయత్నించాలి. వంటగదిలో లేదా రీడింగ్ టేబుల్ మీద మీ పార్టనర్‌ను కుర్చోబెట్టి కూడా మిషనరీ భంగిమలో సెక్స్ చేయొచ్చు. ప్లేసులు మారడం వల్ల ఒక్కోసారి ఒక్కో సరికొత్త అనుభూతి కలుగుతుంది. 5. ఆమె శరీరం మొత్తం తాకండి: మిషనరీ భంగిమలో ఎక్కువగా శ్రమించాల్సింది పురుషుడే. కాబట్టి.. సెక్స్ చేస్తున్న సమయంలో పురుషుడు చేతులను కదపడం కష్టమే. అయితే, సెక్స్ మరింత థ్రిల్ కలిగించాలంటే.. ఆమె శరీరంలోని అన్ని భాగాలను తాకాలి. మధ్య మధ్యలో రిలాక్స్ అవుతూ ఆమె స్తనాలను పట్టుకోవడం, చను మొనలతో సున్నితంగా నొక్కడం లేదా నాలుకతో ప్రేరణ కలిగిస్తే.. ఆమె నుంచి మీకు మరింత సహకారం లభిస్తుంది. ఫలితంగా మిషనరీ భంగిమ మరింత థ్రిల్ ఇస్తోంది. మరి, ఈ లాక్‌డౌన్‌లో ఎలాగో ఖాళీ కాబట్టి.. ఈ ఐదు సూత్రాలను పాటించి చూడండి.
ఎస్.బి.ఎస్.వై.ఎమ్ డిగ్రీ కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల గా మార్చాలి.
Image