తెనాలి (prajaamaravati); పట్టణం రామలింగేశ్వర పేటలోని లిటిల్ సిటిజెన్స్ స్కూల్ 1993 బ్యాచ్ పూర్వవిద్యార్థులు సహకారంతో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు స్టాండ్ ఫాన్స్ ,వీల్ చైర్స్ ,హ్యాండ్ గ్లోవ్స్ ,ఎలక్ట్రిక్ లైట్స్ తదితర సామగ్రిని తెనాలి శాసన సభ్యులు గౌ '' శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారి చేతులమీదుగా వైద్యశాల అధికారులకు అందజేశారు.