"అద్భుత విజయం వెనకున్న రహస్యం కేవలం కష్టించి పని చేయడం. దుబ్బాకలో ప్రతీ బీజేపీ సాధారణ కార్యకర్తా.. తెగించి పోరాడాడు కాబట్టే ఆమాత్రం విజయం సులువైంది. నేనేం పీకను ..ఇంట్లోనే పంటాను .. అన్నీ అక్కడికే రావాలంటే ఏదీ రాదు. ఊదు కాలది..పీరీలు లెవ్వయి. నువ్వు నష్టపోతావ్..ఇంకొకడూ నష్టపోతాడు. ఫుట్ పాత్ పై ఇడ్లీలు అమ్ముకునేవాడు కూడా జీవితంలో ఏ ఇబ్బంది లేకుండా బాగానే ఉంటాడు. కానీ విజేతలెప్పుడూ మెరుగైన జీవనం సొంతం చేసుకోవాలని కలలు కంటుంటారు. దానికి కష్టించి పని చేయడం మినహా మరో ఆప్షన్ ఎక్కడా లేదు. రాదు!"