మొదటి విడత ‘మన బడి – నాడు నేడు’...

 మొదటి విడత ‘మన బడి – నాడు నేడు’...


15,700 పాఠశాలల్లో రూ.2,570 కోట్ల పనులు పూర్తి

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

మార్చి నెలాఖరుకు మొదటి విడత పనులు పూర్తి

రివర్స్ టెండరింగ్ తో రూ.245 కోట్ల ఆదా

ఏప్రిల్ ఫస్ట్ నుంచి రెండో విడత నాడు-నేడు పనులు

ఈ పథకం దేశానికే ఆదర్శం : మంత్రి ఆదిమూలపు సురేష్

సచివాలయం (ప్రజా అమరావతి), ఫిబ్రవరి 23 : రాష్ట్రంలో ఉన్న 15,700 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ‘మన బడి – నాడు నేడు’ కింద చేపట్టిన మొదటి విడత పనులు వచ్చే నెలల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. నేటి వరకూ రూ.2,570 కోట్ల విలువ చేసే పనులు పూర్తి చేశామన్నారు. ఫ్యాన్లు, ఫర్నీచర్, గ్రీన్ బోర్డులు తదితర కొనుగోలులో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.245 కోట్ల మేర ఆదా చేశామన్నారు. ఏప్రిల్ ఒకటో తేదీనుంచి రెండో విడత నాడు-నేడు పనులకు శ్రీకారం చుడుతున్నామని మంత్రి వెల్లడించారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా రాష్ట్రంలో ఉన్న 15,700 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘మన బడి – నాడు నేడు’ పథకాన్ని ప్రారంభించారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. నాడు-నేడు పనులతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టిందన్నారు. 45 వేల పాఠశాలల్లో 10 అంశాల్లో మూడు విడతలుగా నాడు-నేడు పనులు చేపట్టామన్నారు. ముందుగా 15,700 పాఠశాలల్లో 3,669 కోట్ల మొదటి విడత నాడు-నేడు పనులకు ప్రారంభించామన్నారు. గతేడాది జూన్ లో ఈ పనులు ప్రారంభించామని, గడిచిన 7 నెలల కాలంలో రూ.2,570 కోట్లు వెచ్చించామని తెలిపారు. పారిశుద్ధ్య పనులు 100 శాతం పూర్త చేశామని, సీలింగ్ ఫ్యాన్లు 100 శాతం అమర్చామని తెలిపారు. అల్మరాలు 66 శాతం, గ్రీన్ బోర్డులు 89 శాతం, పెయింటింగ్ పనులు 46 శాతం, తాగునీటి కల్పన పనులు 39 శాతం పూర్తయ్యాయన్నారు. స్మార్టు టీవీలను 50 శాతం మేర అమర్చామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్దేశించిన లక్ష్యం మేరకు మిగిలిన పనులను మార్చి నెలాఖరుకు పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

రూ.245 కోట్లు ఆదా...

కాంట్రాక్టర్లతో కాకుండా సోషల్ కాంట్రాక్టు ద్వారా పాఠశాలల పేరంట్స్ కమిటీలతో ఫర్నీచర్, ఫ్యాన్లు, గ్రీన్ బోర్డులు, విద్యుత్, తాగేనీరు సౌకర్యాలు తదితర మౌలిక వసతుల కల్పనకు నిధులు ఖర్చు చేయించామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రజాధనాన్ని సద్వినియోగం చేయాలన్న లక్ష్యంతో పారదర్శకతతో ఫ్యాన్లు, ఫర్నీచర్, గ్రీన్ బోర్డులు వంటి వస్తువులు కొనుగోలు చేశామన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా చేసిన కొనుగోలు వల్ల రూ.245 కోట్లు ఆదా చేశామని మంత్రి తెలిపారు. 

ఏప్రిల్ ఫస్ట్ నుంచి రెండో విడత ‘నాడు-నేడు’

ఈ ఏడాది ఏప్రిల్ మొదటి తేదీ నుంచి ‘మన బడి – నాడు నేడు’ పనులు చేపట్టనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఇందుకు సంబంధించిన పేపర్ వర్కు పూర్తయ్యిందన్నారు. ఏప్రిల్ లో ప్రారంభమయ్యే రెండో విడత నాడు-నేడు పనులు నవంబర్ నాటికి పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు 10, 15 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా పనుల్లో నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు కేవలం కేంద్రమిచ్చే నిధులతోనే పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేవన్నారు. తమ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. ఇందుకోసం వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తోందన్నారు. పాఠశాలల్లో ఫ్లోరింగ్ కోసం టైల్స్ వాడుతున్నామన్నారు. కొన్ని పాఠశాలల్లో గ్రానైట్ కూడా వాడారన్నారు. 



దేశానికే ఆదర్శనం ‘నాడు – నేడు’...

నాడు-నేడు పనులకు సంబంధించిన అన్ని విషయాలు తమ ప్రభుత్వం పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉంచిందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఏ నిమిషంలో ఎంత ఖర్చు పెడుతున్నామో చూసుకోవొచ్చునన్నారు. రాష్ట్రంలో చేపట్టిన మన బడి -  నాడు నేడు పథకం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఏపీలో అమలవుతున్న నాడు – నేడు పనులను త్వరలో స్వయంగా వచ్చి పరిశీలిస్తానని ఇటీవల ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. 

డిగ్రీ కళాశాలల్లో పెరిగిన అడ్మిషన్లు...

గతేడాది కంటే ప్రస్తుత విద్యా సంవత్సరంలో డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు పెరిగినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. 1336 ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెట్ డిగ్రీ కళాశాలలో గతేడాది కంటే 40 వేల మందికి పైగా విద్యార్థులు అదనంగా అడ్మిషన్లు పొందారన్నారు. ఈ ఏడాది 2.60 లక్షల మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారన్నారు. ఈ ఏడాది ఆన్ లైన్ ద్వారా అడ్మిషన్లు నిర్వహించామన్నారు.

Popular posts
Highest priority on social justice in ZPTC, MPTC elections
Image
అక్బర్-బీర్బల్ కథలు - 30* *ఎద్దు పాలు*
Contribute in all ways to the development of the Muslim Sanchara Jatulu
Image
బంధం - కాపురం మిషనరీ భంగిమలో కిక్కెకించే సెక్స్.. ఈ 5 సూత్రాలతో స్వర్గాన్ని చూడొచ్చు! మిషనరీ భంగిమలో సెక్స్‌ను మరింతగా ఎంజాయ్ చేయాలంటే.. తప్పకుండా ఈ ఐదు సూత్రాలను పాటించండి. సెక్సులో ఎన్ని భంగిమలున్నా.. అసలైన కిక్కు ఇచ్చేది మాత్రం మిషనరీ భంగిమే. మన దేశంలో అత్యధిక జంటలకు ఇలా సెక్స్ చేయడమంటేనే ఇష్టమట. ఇంతకీ మిషనరీ భంగిమ అంటే ఏమిటీ? ఆ భంగిమలో మరిచిపోలేని థ్రిల్ సొంతం కావాలంటే ఏ విధంగా సెక్స్ చేయాలి? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మిషనరీ భంగిమ అంటే..: మహిళలు వెల్లకిలా పడుకుని రెండు కాళ్లను వెడల్పు చేస్తే.. పురుషుడు ఆమెపై వాలి సెక్స్ చేస్తాడు. ఈ భంగిమలో మహిళ కింద పైన పురుషుడు ఉంటాడన్నమాట. సెక్సులో అదే అత్యంత సాధారణ భంగిమ. సెక్స్ పాఠాలు నేర్చుకొనేవారు.. మొదట్లో ఈ భంగిమతోనే మొదలుపెడతారు. అనుభవం పెరిగిన తర్వాత రకరకాల భంగిమల్లో సెక్స్ సుఖాన్ని ఆస్వాదిస్తారు. ఈ భంగిమ రోటీన్ అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే.. దీనివల్ల ఇద్దరికీ మంచి సుఖం లభిస్తుంది. పైగా మంచి వ్యాయామం కూడాను. ఈ భంగిమలో థ్రిల్ కావాంటే ఈ కింది ఐదు సూత్రాలను పాటించండి. 1. కళ్లల్లోకి చూస్తూ.. రెచ్చిపోవాలి: సెక్స్ చేస్తున్నప్పుడు చాలామంది కళ్లు మూసుకుంటారు. దానివల్ల థ్రిల్ మిస్సయ్యే ఛాన్సులు ఉంటాయి. వీలైతే ఒకరి కళ్లల్లో ఒకరు చూస్తూ సెక్స్ చేయండి. మిషనరీ భంగిమలో ఉన్న ప్రత్యేకత కూడా అదే. దీనివల్ల ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం ఏర్పడుతుంది. మీకు నచ్చిన వ్యక్తి మీతో సెక్స్ చేస్తున్నాడనే ఆనందం కలుగుతుంది. అప్పుడప్పుడు ఇరువురు తమ పెదాలను అందుకుంటూ సెక్స్ చేస్తే స్వర్గపుటంచులను తాకవచ్చు. 2. ఆమె పిరుదల కింద తలగడ పెట్టండి: మిషనరీ భంగిమలో సెక్స్ చేస్తున్నప్పుడు ఆమె పిరుదులు కింద తలగడ పెట్టినట్లయితే అంగం ఆమె యోనిలోకి మరింత లోతుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ఇద్దరికీ మాంచి థ్రిల్ కలుగుతుంది. మెత్తని తలగడకు బదులు.. గట్టిగా ఉండే తలగడను వాడండి. 3. ఇద్దరూ ఊగుతూ..: మిషనరీ పొజీషన్లో ఇది మరొక పద్ధతి. మొకాళ్లు పైకి లేచేలా ఆమె కాళ్లను మడవాలి. అంగ ప్రవేశం చేసిన తర్వాత ఆమె కూడా పురుషుడితో కలిసి ముందుకు వెనక్కి పక్కకు కదులుతుండాలి. దీనివల్ల అంగానికి, యోనికి మధ్య రాపిడి పెరిగుతుంది. ఈ పొజీషన్లో యోని కాస్త బిగువుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనివల్ల మాంచి థ్రిల్ లభిస్తుంది. 4. క్యాట్ పొజీషన్: కోలిటల్ అలైన్మెంట్ టెక్నిక్ (క్యాట్) ప్రకారం.. స్త్రీ తన కాళ్లను నేరుగా చాచాలి. దీనివల్ల యోని ద్వారం, పురుషాంగం మధ్య రాపిడి ఏర్పడి మరింత సుఖం లభిస్తుంది. సెక్స్ ఫీట్లు కేవలం పడక గదికే పరిమితం కాకుండా.. కొత్త ప్రదేశాల్లో కూడా ప్రయత్నించాలి. వంటగదిలో లేదా రీడింగ్ టేబుల్ మీద మీ పార్టనర్‌ను కుర్చోబెట్టి కూడా మిషనరీ భంగిమలో సెక్స్ చేయొచ్చు. ప్లేసులు మారడం వల్ల ఒక్కోసారి ఒక్కో సరికొత్త అనుభూతి కలుగుతుంది. 5. ఆమె శరీరం మొత్తం తాకండి: మిషనరీ భంగిమలో ఎక్కువగా శ్రమించాల్సింది పురుషుడే. కాబట్టి.. సెక్స్ చేస్తున్న సమయంలో పురుషుడు చేతులను కదపడం కష్టమే. అయితే, సెక్స్ మరింత థ్రిల్ కలిగించాలంటే.. ఆమె శరీరంలోని అన్ని భాగాలను తాకాలి. మధ్య మధ్యలో రిలాక్స్ అవుతూ ఆమె స్తనాలను పట్టుకోవడం, చను మొనలతో సున్నితంగా నొక్కడం లేదా నాలుకతో ప్రేరణ కలిగిస్తే.. ఆమె నుంచి మీకు మరింత సహకారం లభిస్తుంది. ఫలితంగా మిషనరీ భంగిమ మరింత థ్రిల్ ఇస్తోంది. మరి, ఈ లాక్‌డౌన్‌లో ఎలాగో ఖాళీ కాబట్టి.. ఈ ఐదు సూత్రాలను పాటించి చూడండి.
ఎస్.బి.ఎస్.వై.ఎమ్ డిగ్రీ కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల గా మార్చాలి.
Image