జడ్ పిటిసి, యంపిటిసి ఎన్నికలకు సర్వం సిద్ధం..

 చిత్తూరుజిల్లా (prajaamaravathi);జడ్ పిటిసి, యంపిటిసి ఎన్నికలకు సర్వం సిద్ధం..* *ప్రశాంత వాతావరణం లో ఎన్నికల నిర్వహణకు చర్యలు* *మొత్తం ఓటర్లు 14,21,276 మంది ...* *జిల్లాలో 33 జడ్.పి.టి.సి, 419 యం.పి.టి.సి. స్థానాలకు ఎన్నికలు .* . *జడ్ పిటిసికి 114 మంది ,యంపిటిసి స్థానాలకు 1040 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు* *ఏప్రిల్ 8 న ఉ. 7 గంటల నుండి సా.5 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించు కోవచ్చు:జిల్లా కలెక్టర్* జిల్లాలో జడ్ పిటిసి, యంపిటిసి స్థానాలకు జరిగే ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్దం చేసిందని జిల్లా కలెక్టరు ఎం.హరినాయణన్ తెలిపారు . జిల్లాలో జడ్ పిటిసి , యంపిటిసి స్థానాలకు ఈనెల 8న గురువారం ఉ . 7 గంటల నుండి సా . 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ. *జిల్లాలో మొత్తం మండలాలు : 65* *ఎన్నికలు నిర్వహిస్తున్న జడ్ పిటిసి స్థానాల :33 మండలాలు* *ఏకగ్రీవం అయిన జెడ్.పి.టి.సి స్థానాలు :30* (అనివార్య కారణాల వలన ఎన్నికలు వాయిదా పడ్డ 2 జెడ్.పి.టి.సి స్థానాలు) *ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తున్న జడ్ పిటిసి స్థానాలు: 33* *పోటీలో ఉన్న అభ్య ర్ధులు:114 మంది* *జిల్లాలో మొత్తం యంపిటిసి స్థానాలు : 886* *ఏకగ్రీవం అయిన యంపిటిసి స్థానాలు : 433,* (34 ఎం.పి.టి.సి స్థానాలకు ఎన్నికలు వాయిదా) *419 ఎంపీటీసీ స్థానాల కు 1040 మంది అభ్య ర్థుల పోటీ* *జిల్లా వ్యాప్తంగా 1554 పోలింగ్ కేంద్రాలు* *మొత్తం ఓటర్లు :* 14,21,276 *పురుషులు: 7,07,071* *మహిళలు: 7,14,106* *ఇతరులు: 99* *సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు :455* *అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు : 486* *వెబ్ క్యాస్టింగ్ పర్సన్స్ : 400 .* *ఎన్నికల నిర్వహణ నిమిత్తం* *రిటర్నింగ్ అధికారులు :65,* *అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు :130* *పిఓలు :1932* *ఇతర పోలింగ్ సిబ్బంధి :9660.* *జోనల్ అధికారులు :154* *మైక్రో అబ్జర్వర్స్ : 588.* *బ్యాలెట్ బాక్సులు : 6327* *పెద్దవి :2977 బాక్సులు* *చిన్నవి : 3350 బాక్సులు* *డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు : 40* *కౌంటింగ్ సెంటర్లు :10* *కౌంటింగ్ సుపర్వైజర్స్ : 206.

Comments