తెలుగు ప్రజలకు శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియచేసిన మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస 

 అమరావతి..(prajaamaravati);.తెలుగు ప్రజలకు శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియచేసిన మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ* ఉగాది రాష్ట్ర ప్రజల జీవితాలలో నూతన ఆరంభం...ఈ పర్వదినం ప్రతి కుటుంబంలో సిరిసంపదలు, ఆయురారోగ్యాలు, ఆనందాలు నింపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను... ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ చేయించుకొని...ఆరోగ్యవంతంగా ప్రజలు ఉండాలని కోరుకుంటున్నాను... రాష్ట్ర ప్రజలందరూ మాస్క్ లు, శానిటైజర్లు వాడుతూ.. సోషల్ డిస్టెన్స్ వంటి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ క్రమశిక్షణతో మెలగాలని అకాంక్షిస్తున్నాను..

Comments