అమరావతి (prajaamaravathi). రేపు ఐ.టీ అగ్రగామి సంస్థ మైక్రోసాఫ్ట్ కంపెనీ నిర్వహిస్తోన్న వీడియో కాన్ఫరెన్స్ కు హాజరవుతున్న ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమావేశం* *బుధవారం ఉదయం 8.30గం.లకు జరగనున్న వీడియో కాన్ఫరెన్స్ కు శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నుండి పాల్గొననున్న మంత్రి మేకపాటి* *కరోనా ప్రపంచంలో ఐ.టీ రంగం అభివృద్ధి సాధించేందుకు,సవాళ్ళను ఎదుర్కొనేందుకు అలవర్చుకోవల్సి న అంశాలపై ప్యానల్ చర్చలు* *కోవిడ్ కు ముందు, కోవిడ్ అనంతరం ఐ.టి రంగంలో ఇంజనీర్లకు గల నైపుణ్యం అవకాశాలు ఎలా ఉన్నాయి? ఫోర్స్ ప్రస్తుత కరోనా ప్రపంచానికి తగిన విధంగా మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఏమైనా ఉందా? పోటీ ప్రపంచం, అమలులో ఉన్న విధానాలు.. ప్రస్తుత సమయానికి సరైనవా? కావా? కొత్తవి ఏమైనా పరిగణించాల్సిన విషయాలు ఉన్నాయా? వంటి ప్రశ్నలకు మైక్రోసాఫ్ట్ ప్రతినిధి ఆంథోని అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్న మంత్రి మేకపాటి* *రిమోట్ లెర్నింగ్ ఎదుర్కోవడంలో దేశాలు ఏ ఏ సవాళ్లను ఎదుర్కొన్నాయి, సాంకేతికత ఎలా సహాయపడుతుంది? వంటి అంశాలపై తన అభిప్రాయాలను పంచుకోనున్న మంత్రి గౌతమ్ రెడ్డి* *మైక్రోసాఫ్ట్ కంపెనీ ఆధ్వర్యంలో జరిగే ప్యానల్ డిస్కషన్లలో పాల్గొనే వారు. *Mr. Mekapati Goutham Reddy, Minister for Skill and Employment Training, Govt of Andhra Pradesh* *MEETING MODERATORS: ANTHONY SALCITO, VP WW Education at Microsoft* *Undersecretary Alain Pascua - Philippines Department of Education* *Eric Falt, Director of UNESCO Regional Office, New Delhi, India* *Dr. Lim Cher Ping, Chair Professor of Learning Technologies and Innovation and the Associate Dean (International Engagement) at The Education University of Hong Kong.
.టీ అగ్రగామి సంస్థ మైక్రోసాఫ్ట్ కంపెనీ నిర్వహిస్తోన్న వీడియో కాన్ఫరెన్స్ కు హాజరవుతున్న ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
addComments
Post a Comment