రఘురామ కృష్ణరాజు వెనక చంద్రబాబు ఉన్నారు

 తాడేపల్లి (ప్రజా అమరావతి);



రాజంపేట ఎంపీ  మిథున్ రెడ్డి .




రఘురామ కృష్ణరాజు వెనక చంద్రబాబు ఉన్నారు



చంద్రబాబు డైరక్షన్ లొనే రఘురామ కృష్ణరాజు పని చేసారు...


పోలీసులు కొట్టారు అంటూ డ్రామాలు ఆడారు...


బెయిల్ రిజెక్ట్ అయినా తరువాత కొట్టారని నాటకానికి తెరలేపారు...


రఘురామకు పార్టీలో సముచిత స్థానం కల్పించాం


రఘురామ పై రెండు సిబిఐ కేసులు ఉన్నాయి.


అకారణంగా ప్రభుత్వం పై కుట్రలు చేస్తున్నారు


టీడీపీ, చంద్రబాబు రఘురామ కృష్ణరాజు కుటుంబాన్ని రాజకీయం కోసం వాడుకుంటుంది.


ప్రభుత్వాన్ని అస్థిర పరచేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు


టీడీపీ నేతలు అరెస్ట్ లు చేయనప్పుడు చంద్రబాబు హడావుడి చేయలేదు కానీ ఇప్పుడు చేస్తున్నారు.


కులాలు, మతాలు మధ్య చిచ్చు పెట్టేలా రఘురామ కృష్ణ వ్యాఖ్యలు ఉన్నాయి


పోలీసులు కొట్టలేదని వైద్యులే కోర్టుకు నివేదిక ఇచ్చారు.


ప్రాణహానిఉందంటూ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు


రమేష్ హాస్పిటల్ లొనే చికిత్స కోరడం సరికాదు...

Comments