కార్యక్రమాన్ని పర్యవేక్షించిన తెనాలి శాసన సభ్యులు " శ్రీ అన్నాబత్తుని శివకుమార్

  తెనాలి (ప్రజా అమరావతి); మండలం బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్వగ్రామంలోని అందరికి కోవిడ్ వాక్సిన్ అందజేయాలనే ఉద్దేశంతో తన సహాకారంతో వాక్సిన్ అందజేశారు. ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన తెనాలి శాసన సభ్యులు " శ్రీ అన్నాబత్తుని శివకుమార్


.