వైయస్సార్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌ మూడో ఏడాది తొలి విడత చెల్లింపులు క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేసిన సీఎం శ్రీ వైయస్‌.జగన్.


అమరావతి (ప్రజా అమరావతి);


వైయస్సార్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌ మూడో ఏడాది తొలి విడత చెల్లింపులు క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేసిన సీఎం శ్రీ  వైయస్‌.జగన్.*ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లోని లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌.*


*మన్నాల పెద్దక్క, మహిళా రైతు, అనంతపురం జిల్లా.*

*మరో 30 యేండ్లు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుతున్నాను.*


ముఖ్యమంత్రి జగనన్న గారికి నమస్కారాలు. 

రైతు భరోసా నుంచి రూ.13,500 జగనన్న సరిగ్గా టైంకు మాకు పంపుతున్నాడు. నాణ్యమైన విత్తనం తీసుకోవాలని కరెక్టు టైంకి పంపిస్తున్నాడు. గతేడాది కూడా మేం నాణ్యమైన విత్తనాలు తీసుకున్నాం. పెట్టుబడి కింద వాడుకున్నాం. వేరుశెనగ పైరు పెట్టిన తర్వాత వలంటీర్లు, అధికార్లు ఎప్పటికప్పడు మాకు తెలియని విషయాలు చెప్పారు. పైరులో ఫోటోలు తీసి మీకు ఇన్సూరెన్స్‌ కూడా ఉందని చెప్పారు. గతేడాది కరోనాతో మేం శెనక్కాయలు అమ్ముకోలేకపోతే ప్రభుత్వమే రూ.6500 ధరతో  కొనింది. మా రైతులంతా చాలా సంతోషంగా ఉన్నారు. నా రెండెకరాల పొలంలో సంతోషంగా రైతు భరోసా ద్వారా వ్యవసాయం చేసుకుంటున్నాం. గతంలో మీరు మా గ్రామానికి వచ్చారు. బీద, బిక్కి అందరూ బాగుండాలని నువ్వు రైతుల కోసం సంవత్సరానికి రూ.13,500 ఇస్తున్నావు.

గత ప్రభుత్వంలో శెనక్కాయలు తెచ్చుకోవాలంటే పది రూపాయలు వడ్డీకి తేవాల్సి వచ్చేది. భూమి బీడు పెట్టుకోకూడదనే అలా చేసేవాళ్లం. ఇప్పుడు మా జగనన్న గెలిచిన తర్వాత అప్పులు లేకుండా, అప్పు అడుక్కోవాల్సిన అవసరం లేకుండా కచ్చితంగా టయానికి రూ.13,500 మాకు సంవత్సరానికి ఇస్తున్నాడు. దీంతో మంచిగా పంటలు పండించుకుంటున్నాం. మా కుటుంబంలో నా భర్తకు రూ.2250 పించన్‌ కూడా వస్తుంది. నాకు 47 సంవత్సరాలు రూ.18,500 నా అకౌంట్లో పడ్డాయి. ఆ డబ్బులు వృధా చేయకుండా నేను గొర్రెలు కొనుక్కుని మేపుకుంటున్నాను. నాకు స్ధలం కూడా ఇచ్చారు. గతంలో పించన్‌ కోసం రెండు, మూడు రోజులు వేచి చూడాల్సి వచ్చేది. జగనన్న వచ్చిన తర్వాత వలంటీర్లు ద్వారా జగనన్న ఇంటికే పించన్‌ వచ్చేట్టు చేశారు.

మరో 30 యేండ్లు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుతున్నాను. ధన్యవాదమలు. *పెంకే గోవిందరాజులు, కరప మండలం, తూర్పు గోదావరి జిల్లా.*


*మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన పథకాలు ఇప్పటికీ రైతు గుండెల్లో నిల్చిపోయాయి.*

*ఆయన కుమారుడైన మీరు తండ్రికి తగ్గ తనయుడులా ముందుకు తీసుకుపోతున్నారు.*

 

నాకు రెండెకరాలు సొంతపొలం ఉంది. మరో మూడు ఎకరాలు పొలం కౌలుకు చేస్తున్నాను. మూడు విడతల్లో నాకు రైతు భరోసా డబ్బులు అందుతున్నాయి.దీనికి మీకు ధన్యవాదాలు. గతంలో పంట షావుకార్లకు అమ్మాలి. పండించిన పంటను   రైతు కొనుగోలు కేంద్రాలు వద్దే నా పంటను ధైర్యంగా అమ్ముకోగలుగుతున్నాను. నా ఖాతాలోకి డబ్బులు జమ అవుతున్నాయి.  రైతు భరోసా కేంద్రంలో నాణ్యమైన విత్తనాలు తీసుకుంటున్నాను. గతంలో విత్తనాలకు 20–30 కిలోమీటర్లు అవస్ధలు పడి వెళ్లి తెచ్చుకోవాల్సి వచ్చేది. అలాంటిది ఇప్పుడు మా గ్రామంలో రైతు భరోసా కేంద్రం ఉండడం వల్ల నాణ్యమైన విత్తనాలు, ఎరువులు తీసుకుంటున్నాను. నాకు గత సంవత్సరంలో పంట నష్టం తుఫాను వల్ల జరిగింది. దానికి నెలలోపే నాకు ఎకరాకు రూ.6వేలు చొప్పున ఇన్‌పుట్‌ సబ్సిడీ వచ్చింది. అధికారులు మాకు ఇన్సూరెన్స్‌ కూడా చేయించారు. మీరు పెట్టిన రైతు భరోసా కేంద్రంలో అధికారులు మాకు కావాల్సిన అన్ని సలహాలు, సూచనలు ఇస్తున్నారు. నవరత్నాల్లో భాగంగా మా నాన్నగారికి పించన్‌ వస్తుంది. నా ఇద్దరి కొడుకులకు రూ.15 వేలు నా భార్య అకౌంట్‌లో వస్తుంది. మీ నాన్నగారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన పథకాలు ఇప్పటికీ రైతు గుండెల్లో నిల్చిపోయాయి. ఆయన కుమారుడైన మీరు తండ్రికి తగ్గ తనయుడులా ముందుకు తీసుకుపోతున్నారు. కరోనా ఇబ్బందుల్లో కూడా ఈ డబ్బులు ఎక్కడ నుంచి తెచ్చిపెడుతున్నారో మాకు తెలియదు. 

కానీ మీరన్న ప్రతిమాట నెరవేర్చి మడం తిప్పని, మాట తప్పని నాయుకుడుగా మీరే ఉన్నారు. యానాంలో ఉన్న మా చిన్నాన్న వాళ్లకు మా ఊర్లో భూములున్నాయి.  ఈ యేడాది వాళ్లకు కూడా రైతు భరోసా డబ్బులిస్తున్నారంటే ఎంతో సంతోషంగా ఉన్నామని చెపుతున్నారు. 

ఆంధ్ర రాష్ట్రానికి మీరే ఎప్పుడూ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాను. *సవర మాసయ్య, గిరిజన రైతు, సీతంపేట, శ్రీకాకుళం జిల్లా.*


నాకు 3 ఎకరాల అటవీ భూమి ఉంది. మీ నాన్నగారి హయాంలో నాకు ఈ 3 ఎకరాల పట్టా ఇచ్చారు. ఈ రోజు మీరు ప్రవేశపెట్టిన రైతు భరోసా నుంచి నాకు సంవత్సరానికి రూ.13,500 వస్తున్నాయి. ఈ మూడు విడతల్లో తొలి విడతగా రూ.7500 నా ఖాతాలో జమ అవుతున్నాయి. దీంతో మాకు పొలం దున్నించుకోవడానికి, విత్తనాలు, పురుగు మందులు కొనుక్కోవడానికి ఉపయోగపడుతున్నాయి. రెండో విడత వచ్చిన రూ.4వేలుతో ఎరువులు, కలుపుమొక్కలు తీయడానికి ఉపయోగిస్తున్నాం. మూడో విడత వచ్చిన డబ్బులతో పంట నూర్పు, కోతలకు కూలీలకివ్వడానికి ఉపయోగపడుతున్నాయి. నాకు నాటుకోళ్ల పౌల్ట్రీ, అన్ని రకాల పంటలు కూడా పండిస్తున్నాను. పండించిన పంటలను విశాఖపట్నంలో అన్ని రైతు బజార్లలో అమ్ముతున్నాం. సీతంపేట ఫైనాఫిల్‌ అన్ని ప్రాంతాల్లో అమ్ముకుంటున్నాం. 

ప్రభుత్వ పథకాల వల్ల నా కుటుంబం లబ్ధి పొందింది. ధన్యవాదములు సర్‌.


*రెడ్డప్ప నాయుడు, చిత్తూరు జిల్లా.*


మీ సుదీర్ఘ పాదయాత్రలో మీకు మేం ఎదురై మా కష్ట నష్టాలు చెప్పుకున్నాం. ఆనాడు సంవత్సరానికి రూ.12,500 ఇస్తామని మాట ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన మా కష్టాలు చూసిన తర్వాత అది సరిపోదని మా కోసం వేయి రూపాయలు పెంచి, మరో సంవత్సరం అదనంగా చెప్పడంతో పాటు అప్పుడు రూ.50 వేలు చెప్పారు, ఇప్పుడు రూ.13,500 చొప్పున రూ.67,500 చేశారు. ఈ సహాయం మా జీవితంలో మరువలేం. రైతు భరోసా లేనప్పుడు వడ్డీలకు పోయే వాళ్లం. గతంలో వడ్డీలకు తెచ్చుకోవాల్సిన పరిస్ధితి. రోజుల తరబడి తిరగేవాళ్లం. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకరోజు ముందుగానే విత్తనాలు కొనుక్కుంటున్నాం. వరుణదేవుడు కూడా కరుణించాడు. ఈ కరోనా టైంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వలంటీర్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ... విత్తనాలు పంపిణీ చేయడానికి సిద్దం చేశారు. వలంటీర్లు వ్యవస్ధ మీ ముందు చూపుకు నిదర్శనం. అమ్మవడి డబ్బులు జనవరిలో పడతాయి. పండగల డేట్లు ఎలా ఉన్నాయో.. .అలాగే పథకాల డేట్స్‌ కూడా మా మనసులో అలా ఫిక్స్‌ అయిపోయాయి. మీకు  ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సర్‌.

అమ్మఒడి పడుతుంది, వైయస్సార్‌ సున్నావడ్డీ పథకం కింద రూ.లక్ష రుణం ఉంది. సకాలంలో కట్టడం వలన రూ.4వేలు తిరిగి నాకు వచ్చింది. ఈ క్రాపింగ్‌ వల్ల మేం పెట్టిన పంట రికార్డు అవుతుంది, ఆ పంటలో కష్ట,నష్టాలు తెలుసుకోవాలంటే అధికార్లు అన్ని సలహాలు ఇస్తున్నారు. ఎరువులు గతంలో చాలా డిమాండ్‌ ఉండేది. ఇప్పుడు రైతు భరోసా కేంద్రంలో ఇస్తున్నారు. గతంలో వర్షాలు లేక కరువుతో చచ్చేవాళ్లం. ఈ సారి మీ ఆశీస్సులు, భగవంతుడు దయ వలన మంచి వర్షాలు పడి, చెరువులు నిండుతున్నాయి. నా పంట నీట మునిగితే అధికారులు వచ్చి రికార్డు చేసి ఒకటిన్నర ఎకరాకు గాను రూ.9వేలు పరిహారం వచ్చింది. నాణ్యమైన పంట రాలేదని బాధపడుతుంటే దాన్ని కూడా మేమే కొంటామని అధికార్లే కొనుగోలు చేశారు. చాలా సంతోషం అనిపించింది. మా పొలం దగ్గరే పంట కొనుగోలు చేస్తున్నారు. 

కర్ణాటక నుంచి కూడా మీ పథకాలను పొగుడుతూ మాకు ఫోన్‌ చేస్తారు. నాన్నగారు పెట్టిన ఉచిత కరెంటును ఆ తర్వాత ఎవరూ కదపలేకపోయారు.

 రైతు భరోసా, అమ్మవడి, డ్వాక్రా రుణాలు, నా భార్యకు మూడు వేల రూపాయలు పించన్‌ వస్తుంది. 

నా జన్మంత ఉన్నంత వరకూ మీకు రుణపడి ఉంటాం. *ఆమారి బాబు, వేగూరు గ్రామం, కోవూరు మండలం. నెల్లూరు జిల్లా.*


*మీరు వస్తూ వస్తూ ఆ రోజు వర్షం తెచ్చారు.*

*ఆ రోజే మాకు అర్ధమైంది ఇది రైతు రాజ్యమని.*


సర్, 2019 అక్టోబరు 15 వ తేదీ ఈ రైతు భరోసా కార్యక్రమం మా నెల్లూరు జిల్లా నుంచి ప్రారంభించడం మాకు గర్వకారణంగా ఉంది. మీరు వస్తూ వస్తూ ఆ రోజు వర్షం తెచ్చారు. ఆ రోజే మాకు అర్ధమైంది ఇది రైతు రాజ్యమని. నెల్లూరు జిల్లా రైతుల కోసం ఈ రైతు భరోసా కార్యక్రమం ఏర్పాటు చేశారని మా రైతులంతా ధీమాగా ఉన్నాం. ఏప్రిల్‌ – మే నెలలో మేం ఎడగారి సీజన్‌ వరి పెడతాం. మీరు మాకు ఈ సీజన్‌లో రైతు భరోసా అందించడం, మరలో రెండో దఫా ఇవ్వడం, జనవరిలో మూడో దఫా ఇవ్వడం మా నెల్లూరు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. నాకు రూ.13,500 రైతు భరోసా రెండు సంవత్సరాల నుంచి పడుతుంది. గతంలో దళారీల మీద విత్తనాల కోసం ఆధారపడేవాళ్లం. మంచి క్వాలిటీ విత్తనాలు మేం రైతు భరోసా డబ్బులతో తెచ్చుకుంటున్నాం. ప్రస్తుతం ఉన్న ఆర్ధికఇబ్బందుల్లో రైతు భరోసా డబ్బులు పడతాయనుకోలేదు, కానీ ఏ రైతు ఇబ్బంది పడకూడని మీరు మాకు ఈ డబ్బులు ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. రైతులు ఎలాంటి ఇబ్బంది పడకూడదని, మా చెంతనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం చాలా ఉపయోగకరంగా ఉంది. గతంలో పంటలకు ఏ వ్యాధి వచ్చిందో తెలిసేది కాదు కానీ ఇప్పుడు నేరుగా సైంటిస్టులను తీసుకొచ్చి మాకు అవసరమైన సలహాలు ఇస్తున్నారు. ఈ క్రాప్‌ మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. పంటలకు ఉచిత భీమా, నష్టపరిహారం చెల్లింపులు, సున్నా వడ్డీ రుణాలు అన్నీ ఈ క్రాఫ్‌ వల్ల నేరుగా లబ్దిదారులకు మేలు జరుగుతుంది. దళారీల ప్రమేయం పోతుంది. నిజమైన రైతులకు దీని వల్ల మేలు జరుగుతుంది. మా గుండెల్లో మీరు ఎప్పుడూ ఉంటారు సర్‌.

Popular posts
ఎస్.బి.ఎస్.వై.ఎమ్ డిగ్రీ కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల గా మార్చాలి.
Image
అక్బర్-బీర్బల్ కథలు - 30* *ఎద్దు పాలు*
Highest priority on social justice in ZPTC, MPTC elections
Image
Contribute in all ways to the development of the Muslim Sanchara Jatulu
Image
బంధం - కాపురం మిషనరీ భంగిమలో కిక్కెకించే సెక్స్.. ఈ 5 సూత్రాలతో స్వర్గాన్ని చూడొచ్చు! మిషనరీ భంగిమలో సెక్స్‌ను మరింతగా ఎంజాయ్ చేయాలంటే.. తప్పకుండా ఈ ఐదు సూత్రాలను పాటించండి. సెక్సులో ఎన్ని భంగిమలున్నా.. అసలైన కిక్కు ఇచ్చేది మాత్రం మిషనరీ భంగిమే. మన దేశంలో అత్యధిక జంటలకు ఇలా సెక్స్ చేయడమంటేనే ఇష్టమట. ఇంతకీ మిషనరీ భంగిమ అంటే ఏమిటీ? ఆ భంగిమలో మరిచిపోలేని థ్రిల్ సొంతం కావాలంటే ఏ విధంగా సెక్స్ చేయాలి? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మిషనరీ భంగిమ అంటే..: మహిళలు వెల్లకిలా పడుకుని రెండు కాళ్లను వెడల్పు చేస్తే.. పురుషుడు ఆమెపై వాలి సెక్స్ చేస్తాడు. ఈ భంగిమలో మహిళ కింద పైన పురుషుడు ఉంటాడన్నమాట. సెక్సులో అదే అత్యంత సాధారణ భంగిమ. సెక్స్ పాఠాలు నేర్చుకొనేవారు.. మొదట్లో ఈ భంగిమతోనే మొదలుపెడతారు. అనుభవం పెరిగిన తర్వాత రకరకాల భంగిమల్లో సెక్స్ సుఖాన్ని ఆస్వాదిస్తారు. ఈ భంగిమ రోటీన్ అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే.. దీనివల్ల ఇద్దరికీ మంచి సుఖం లభిస్తుంది. పైగా మంచి వ్యాయామం కూడాను. ఈ భంగిమలో థ్రిల్ కావాంటే ఈ కింది ఐదు సూత్రాలను పాటించండి. 1. కళ్లల్లోకి చూస్తూ.. రెచ్చిపోవాలి: సెక్స్ చేస్తున్నప్పుడు చాలామంది కళ్లు మూసుకుంటారు. దానివల్ల థ్రిల్ మిస్సయ్యే ఛాన్సులు ఉంటాయి. వీలైతే ఒకరి కళ్లల్లో ఒకరు చూస్తూ సెక్స్ చేయండి. మిషనరీ భంగిమలో ఉన్న ప్రత్యేకత కూడా అదే. దీనివల్ల ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం ఏర్పడుతుంది. మీకు నచ్చిన వ్యక్తి మీతో సెక్స్ చేస్తున్నాడనే ఆనందం కలుగుతుంది. అప్పుడప్పుడు ఇరువురు తమ పెదాలను అందుకుంటూ సెక్స్ చేస్తే స్వర్గపుటంచులను తాకవచ్చు. 2. ఆమె పిరుదల కింద తలగడ పెట్టండి: మిషనరీ భంగిమలో సెక్స్ చేస్తున్నప్పుడు ఆమె పిరుదులు కింద తలగడ పెట్టినట్లయితే అంగం ఆమె యోనిలోకి మరింత లోతుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ఇద్దరికీ మాంచి థ్రిల్ కలుగుతుంది. మెత్తని తలగడకు బదులు.. గట్టిగా ఉండే తలగడను వాడండి. 3. ఇద్దరూ ఊగుతూ..: మిషనరీ పొజీషన్లో ఇది మరొక పద్ధతి. మొకాళ్లు పైకి లేచేలా ఆమె కాళ్లను మడవాలి. అంగ ప్రవేశం చేసిన తర్వాత ఆమె కూడా పురుషుడితో కలిసి ముందుకు వెనక్కి పక్కకు కదులుతుండాలి. దీనివల్ల అంగానికి, యోనికి మధ్య రాపిడి పెరిగుతుంది. ఈ పొజీషన్లో యోని కాస్త బిగువుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనివల్ల మాంచి థ్రిల్ లభిస్తుంది. 4. క్యాట్ పొజీషన్: కోలిటల్ అలైన్మెంట్ టెక్నిక్ (క్యాట్) ప్రకారం.. స్త్రీ తన కాళ్లను నేరుగా చాచాలి. దీనివల్ల యోని ద్వారం, పురుషాంగం మధ్య రాపిడి ఏర్పడి మరింత సుఖం లభిస్తుంది. సెక్స్ ఫీట్లు కేవలం పడక గదికే పరిమితం కాకుండా.. కొత్త ప్రదేశాల్లో కూడా ప్రయత్నించాలి. వంటగదిలో లేదా రీడింగ్ టేబుల్ మీద మీ పార్టనర్‌ను కుర్చోబెట్టి కూడా మిషనరీ భంగిమలో సెక్స్ చేయొచ్చు. ప్లేసులు మారడం వల్ల ఒక్కోసారి ఒక్కో సరికొత్త అనుభూతి కలుగుతుంది. 5. ఆమె శరీరం మొత్తం తాకండి: మిషనరీ భంగిమలో ఎక్కువగా శ్రమించాల్సింది పురుషుడే. కాబట్టి.. సెక్స్ చేస్తున్న సమయంలో పురుషుడు చేతులను కదపడం కష్టమే. అయితే, సెక్స్ మరింత థ్రిల్ కలిగించాలంటే.. ఆమె శరీరంలోని అన్ని భాగాలను తాకాలి. మధ్య మధ్యలో రిలాక్స్ అవుతూ ఆమె స్తనాలను పట్టుకోవడం, చను మొనలతో సున్నితంగా నొక్కడం లేదా నాలుకతో ప్రేరణ కలిగిస్తే.. ఆమె నుంచి మీకు మరింత సహకారం లభిస్తుంది. ఫలితంగా మిషనరీ భంగిమ మరింత థ్రిల్ ఇస్తోంది. మరి, ఈ లాక్‌డౌన్‌లో ఎలాగో ఖాళీ కాబట్టి.. ఈ ఐదు సూత్రాలను పాటించి చూడండి.