నంద్యాల మెడికల్ కాలేజి శంకుస్థాపన కార్యక్రమాన్నినంద్యాల (ప్రజా అమరావతి); పట్టణంలో  రూ. 475 కోట్లతో అత్యాధునిక వసతులతో నిర్మించబోతున్న నంద్యాల మెడికల్ కాలేజి శంకుస్థాపన కార్యక్రమాన్ని


ఈ రోజు ఉదయం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో నంద్యాల మెడికల్ కాలేజి ని లాం ఛనంగా ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు.


నంద్యాల మెడికల్ కాలేజ్ వర్చువల్ విధానం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న  నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచ బ్రహ్మానంద రెడ్డి ,ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి , పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆళ్ళగడ్డ శాసనసభ్యులు బిజేంద్రారెడ్డి , నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ,ఆళ్ళగడ్డ మున్సిపల్ చైర్మన్ రామలింగారెడ్డి,  నంద్యాల మున్సిపల్ చైర్మన్ మాబున్ని, జాయింట్ కలెక్టర్( అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జిలాని సామున్,  నంద్యాల సబ్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి, జాయింట్ కలెక్టర్ ( ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు  తదితరులు.