డిజిపి కార్యాలయం (ప్రజా అమరావతి)!
కర్ఫ్యూ సమయంలోఇతర రాష్ట్రాలు, అంతర్రాష్ట్ర జిల్లాలో ప్రయాణానికి తప్పనసరిగా ఈ పాస్ ద్వారా అనుమతి పొందాలి: డిజిపి గౌతం సవాంగ్
సిటిజన్ సర్వీస్ పోర్టల్(http://appolice.gov.in), ట్విట్టర్(APPOLICE100), ఫేస్ బుక్(@ANDHRAPRADESHSTATEPOLICE) ద్వారా ఈపాస్ పొందవచ్చు: డిజిపి
అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించే వారు మాత్రమే పూర్తి దృవ పత్రలతో ఈ-పాస్ వినియోగించుకోవాలి: డిజిపి
శుభకార్యాలు, అంతక్రియలకు సంబంధించి ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణం మేరకు సంబంధిత స్థానిక అధికారుల వద్ద సరైన గుర్తింపు పత్రలతో అనుమతి పొందాలి: డిజిపి
ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ అనుక్షణం మీ రక్షణ కోసం మీ వెంటే ఉంటుంది: డిజిపి
మీరందరూ పోలీస్ శాఖకు సహకరించవలసిందిగా కోరుతున్నాము: డిజిపి
కరోనా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలి: ఎపి డిజిపి
అంతరాష్ట్ర రాక పోకలపై నిబంధనలు కొనసాగుతాయి: డీజీపీ గౌతమ్ సవాంగ్
అంతర్రాష్ట్ర కదలిక లపై ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకొనేంత వరకు షరతులు కొనసాగుతాయి: డీజీపీ.
addComments
Post a Comment