పెదరావూరు గ్రామంలోని లేఔట్ లో చేపడుతున్న ఇళ్ల నిర్మాణ పనుల

తెనాలి ప్రజా అమరావతి);

వై.యస్.ఆర్ జగనన్న కాలనీల గృహ నిర్మాణ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా తెనాలి నియోజకవర్గంలో తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని లేఔట్ లో చేపడుతున్న ఇళ్ల నిర్మాణ పనుల


ను అధికారులతో కలిసి పరిశీలించిన తెనాలి శాసనసభ్యులు గౌ శ్రీ అన్నాబత్తుని శివకుమార్ .