కోవిడ్ బాథితులకు స్థానికంగా మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు


కొవ్వూరు (ప్రజా అమరావతి);


కోవిడ్ బాథితులకు స్థానికంగా మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి లో భా గంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ / జిల్లా యంత్రాంగం  కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 50 అ దనపు పడకలను ఏర్పాటు చేయడం జరిగింది.  కరోనా వైరస్ 2 వేవ్ లో ప్రజల ప్రాణా లను కాపాడేందుకు థర్డ్‌వేవ్‌ వస్తుం దో, లేదో  తెలియనప్ప టికి ఆ పరిస్థితి వచ్చినప్పుడు సమ ర్థవంతంగా ఎదుర్కోవ డానికి యంత్రాంగం సిద్ధంగా ఉండా లని ముఖ్యమం త్రి స్పష్టం చేసారు.  


కరోనా వైరస్ 2 వేవ్  లో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు,

థర్డ్‌వేవ్‌లో పిల్లలకు వైరస్ ప్రభావితం అయ్యే నేపథ్యంలో,  ఈ అంశాలను మంత్రి వర్యు లు, జిల్లా కలెక్టర్  దృష్టిలో ఉం చుకుని, పక్కా  ప్రణా ళికలతో కొవ్వూరు లో 50 పడకలతో కో వి డ్ ఆసుపత్రి సిద్ధం చెయ్య డం జరిగింది. 


రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి తానేటి వనిత, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, పార్లమెంట్ సభ్యుడు శ్రీ మార్గాని భరత్ ,  తదితరులు కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కోవిడ్ ఆసుపత్రిని గురువారం (17.6.2021 ) సా.4 గంటలకు ప్రారంభించడానికి రానున్నారు. 


Comments