అమరావతి (ప్రజా అమరావతి);
కోవిడ్–19 నివారణ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్-ఏపీ) రూ.50 లక్షలు విరాళం.
విరాళానికి సంబంధించిన పత్రాలను క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్‌కు అందజేసిన విట్ యూనివర్సిటీ పౌండర్ అండ్ ఛాన్స్‌లర్ డాక్టర్ జి విశ్వనాధన్, వైస్ ప్రెసిడెంట్ శంకర్ విశ్వనాధన్, వైస్ ప్రెసిడెంట్ శేఖర్ విశ్వనాధన్, విట్–ఏపీ, వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ ఎస్ వి కోటా రెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ సీ వీ యల్ శివకుమార్.
addComments
Post a Comment