మంత్రి పేర్ని నానికి పుష్ప గుచ్చంతో దుశాలువాతో వైస్సార్సీపీ నాయకులు ఆత్మీయ స్వాగతం పలికారు..

 పశ్చిమగోదావరి జిల్లా... ఏలూరు (ప్రజా అమరావతి);


జిల్లా కేంద్రమైన ఏలూరులో డీసీసీబీ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏలూరు వచ్చిన రాష్ట్ర సమాచార, రవాణా శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి పేర్ని నాని ఏలూరులోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోకి వచ్చిన మంత్రి పేర్ని నానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వైస్సార్సీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు...


పార్టీ నాయకులను మంత్రి ఆళ్ల నాని జిల్లా ఇంచార్జి మంత్రి పేర్ని నానికి పరిచయం చేశారు...


మంత్రి పేర్ని నానికి పుష్ప గుచ్చంతో దుశాలువాతో వైస్సార్సీపీ నాయకులు ఆత్మీయ స్వాగతం పలికారు..


.


ఈ సందర్బంగా ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారు నామినేటెడ్ పదవులకు ఎంపిక చేసిన చైర్మన్స్ మంత్రులు ఆళ్ల నాని పేర్ని నాని పేరు పేరునా అభినంధించి శుభాకాంక్షలు తెలిపారు...


ఈ కార్యక్రమంలోదెందులూరు MLA కోటారు అబ్బాయి చౌదరి ఏలూరు ఇడా చైర్మన్ మధ్యాహ్నపు ఈశ్వరి బలరామ్,రాష్ట్ర సాహిత్యం అకాడమీ చైర్మన్ పిల్లంగోళ్ళ శ్రీ లక్ష్మి ఏలూరు స్మార్ట్ సిటీ చైర్మన్ బొద్దాని అఖిల, వైస్సార్సీపీ నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, వైస్సార్సీపీ నాయకులు SMR పెదబాబు,AMC చైర్మన్ మంచెం మై బాబు గుడి దేశి శ్రీనివాస్,నెరుసు చిరంజీవి, మున్నుల జాన్ గురునాధ్, కిలాడీ దుర్గారావు విఠలా చంద్ర శేఖర్ నూకపేయి సుధీర్ బాబు,పలువురు వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు...

Comments