నిడమర్రు చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే ఆర్కే

 *నిడమర్రు చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే ఆర్కే 



నిడమర్రు (ప్రజా అమరావతి); గ్రామంలో చెరువును అబివృద్ది పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఆర్కే , చెరువు చుట్టూ వున్న మొక్కలను తన సొంత నిధులతో జంగిల్ క్లియరెన్స్ చేయించిన సంగతి విదితమే...ఎమ్మెల్యే ఆర్కే గ MTMC అధికారులతో, రెవిన్యూ అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. చెరువు చుట్టూ మొక్కలు ఏర్పాటు చేసి, కూర్చోవడానికి బల్లలు ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించటానికి ఏర్పాట్లు చేయవలసిందిగా MTMC అధికారులకు సూచనలు చేశారు...

Comments