చేబ్రోలులో మైనర్ బాలికను బెదిరించి వేములపల్లి జోష్ బాబు అనే యువకుడు ట్రాప్ లో పెట్టాడు.

 సౌత్ డిఎస్పీ ప్రశాంతి కామెంట్స్.


చేబ్రోలులో మైనర్ బాలికను బెదిరించి వేములపల్లి జోష్ బాబు అనే యువకుడు ట్రాప్ లో పెట్టాడు.


ఆమెను శారీరకంగా అనుభవించడమే కాకుండా న్యూడ్ వీడియోస్ తీశాడు.ఆ వీడియోస్ తో బాలికను, ఆమె తండ్రిని బెదిరించి డబ్బులు వసూలు చేశాడు.మూడు లక్షల ముప్పైవేలు,రెండు బంగారు చెయిన్ లు తీసుకున్నాడు.ఆ బాలిక అక్కతో ప్రేమాయణం నడిపి ఆమెను వివాహం చేసుకున్నాడు...ఆ తర్వాతే ఆ బాలిక మొత్తం వ్యవహరాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసి నిందితుణ్ణి అరెస్ట్ చేశాం.అపరిచితులతో మాట్లాడకుండా ఉండాలి.ఈటువంటి ఘటనలు జరినప్పుడు భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలి.