శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


(ప్రజా అమరావతి):  DRDO(Defence research and development organization)  చైర్మన్ శ్రీ డా.జి.సతీష్ రెడ్డి గారు కుటుంబసభ్యులతో కలిసి 

 శ్రీ అమ్మవారి దర్శనార్థం శ్రీ అమ్మవారి ఆలయమునకు విచ్చేయగా ఆలయ అధికారులు  స్వాగతం పలికారు. DRDO చైర్మన్ శ్రీ డా.జి.సతీష్ రెడ్డి గారి కుటుంబమునకు

ఆలయ అధికారులు శ్రీ అమ్మవారి దర్శనం కల్పించిన అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీఅమ్మవారి ప్రసాదములు అందజేసినారు.