బతుకుతెరువు కోసం ఒడిషా నుంచి మన రాష్ట్రానికి వచ్చి అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కూలీలకు మానవతాదృక్పథంతో సాయం అందించాలన్న సీఎం.

అమరావతి (ప్రజా అమరావతి);

గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒడిషా రాష్ట్రానికి చెందిన కూలీల మృతిపై మావనతాదృక్పథంతో స్పందించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.

మృతి చెందిన ఆరుగురు కూలీలకు ఒక్కొక్కరికి  రూ.3 లక్షలు చొప్పున పరిహారం అందజేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి.

బతుకుతెరువు కోసం ఒడిషా నుంచి మన రాష్ట్రానికి వచ్చి అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కూలీలకు మానవతాదృక్పథంతో సాయం అందించాలన్న సీఎం.

రొయ్యలచెరువుల యాజమాన్యం నుంచి కూడా మృతుల కుటుంబాలకు తగిన పరిహారం అందేలా చూడాలని అధికారులను ఆదేశించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.

Comments