::: *సి.హెచ్* *మల్లా రెడ్డి*
*కార్మిక,ఉపాధి,శిక్షణ,కార్మాగారముల,నైపుణ్య అభివృద్ధి శాఖల మంత్రి తెలంగాణ ప్రభుత్వం*
బొడుప్పల్ (ప్రజా అమరావతి); మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో డివిజన్13లో రూ. 44లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, బి టి రోడ్డు నిర్మాణపనుల శంకుస్థాపనలు చేయడం జరిగింది
.
అలాగే దేవేందర్నగర్ లోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారి కల్యాణం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
మున్సిపాలిటీ,మున్సిపల్ కార్పొరేషన్ లలో చాలా అభివృద్ధి పనులు చేయడం జరిగింది.
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో టి.ఆర్.ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతుంది.
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గౌరవ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతుంది.
నిధులకు కొరత లేకుండా అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది.మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి చేస్తున్నాము.
గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుంది.
టి.ఆర్.ఎస్ ప్రభుత్వం లోనే తెలంగాణ అభివృద్ధి చెందింది.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పని దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది.
ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ బుచ్చిరెడ్డి, ఫిరాజాది గూడ మేయర్ వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లు,కో అప్షన్ సభ్యులు, కార్పొరేషన్ తెరాస పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
addComments
Post a Comment