సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జాతీయ ఎస్సీ కమిషన్‌

 

అమరావతి (ప్రజా అమరావతి);


ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జాతీయ ఎస్సీ కమిషన్‌


ఉపాధ్యక్షుడు అరుణ్‌ హల్దార్, కమిషన్‌ సభ్యులు డాక్టర్‌ అంజూ బాల, సుభాష్‌ రామ్‌నాథ్‌ పార్ది.


*జాతీయ ఎస్సీ కమిషన్‌ వైస్‌ ఛైర్మన్, సభ్యులను సన్మానించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.*


*ఈ సమావేశంలో పాల్గొన్న సాంఘీక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌ దండే, సాంఘీక సంక్షేమ శాఖ డైరెక్టర్‌ హర్షవర్ధన్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, ఉన్నతాధికారులు*

Comments