శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


(ప్రజా అమరావతి):  రాష్ట్ర పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సత్యనారాయణ, ఐ.ఏ.ఎస్ గారు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయమునకు విచ్చేయగా శ్రీయుత ఆలయ అధికారులు స్వాగతం పలికారు. పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సత్యనారాయణ గారు శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరము వీరికి ఆలయ అధికారులు శ్రీ అమ్మవారి ప్రసాదములు  అందజేసినారు.

Comments