పత్రికా ప్రకటన
అమరావతి (ప్రజా అమరావతి);
శనివారం విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ చేనేత పారిశ్రామికుల సహకార సంఘం కార్యాలయంలో "జాతీయ చేనేత దినోత్సవ" వేడుకలు
చేనేత,జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని ఆహ్వానించిన ఆప్కో ఛైర్మన్ చల్లపల్లి మోహన్ రావు
మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో మంత్రి మేకపాటిని కలిసిన ఆప్కో ఛైర్మన్
నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని కలిసిన ఉపాధి శిక్షణ డైరెక్టర్ లావణ్యవేణి, జాయింట్ డైరెక్టర్ మంజుల
డిజిటల్ ఎంప్లాయ్ మెంట్ ఎక్స్చేంజ్' వెబ్ పోర్టల్ ప్రారంభంపై మంత్రి గౌతమ్ రెడ్డితో చర్చించిన సంబంధిత శాఖ ఉన్నతాధికారులు
addComments
Post a Comment