గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు రాఖీ కట్టిన డాక్టర్ బూసిరెడ్డి దీప్తి రెడ్డి
విజయవాడ (ప్రజా అమరావతి);
రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ బూసిరెడ్డి దీప్తి రెడ్డి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం గవర్నర్ దంపతులను డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి రెడ్డి దంపతులు రాజ్ భవన్ లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
addComments
Post a Comment