విజయనగరం (ప్రజా అమరావతి):
జిల్లాలో పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటన
జామి, గంట్యాడ మండలాల్లో పలు గ్రామ సచివాలయం భవనాలు, రైతు భరోసా కేంద్ర భవనాలను ప్రారంభించిన మంత్రి
జామి మండలం విజినిగిరి, గంట్యాడ మండలం కొర్లాంలో గ్రామ సచివాలయం భవనాలు ప్రారంభించిన మంత్రి బొత్స సత్యనారాయణకొర్లాంలో రైతు భరోసా కేంద్ర భవనాన్ని ప్రారంభించిన మంత్రి.
🔸 పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ. సూర్యకుమారి, శాసన సభ్యులు బొత్స అప్పల నరసయ్య, కడుబండి శ్రీనివాస రావు, ఎం.ఎల్.సి. సురేష్ బాబు
🔸 కార్యక్రమంలో పాల్గొన్న ఆర్.డి.ఓ. బిహెచ్.భవానీ శంకర్, పంచాయితీ రాజ్ ఎస్.ఇ. విజయ్ కుమార్, ప్రత్యేక అధికారి విజయ్ కుమార్
addComments
Post a Comment