వైఎస్సార్ చూపిన మార్గంలోనే ప్రజలను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటున్న సీఎం జగన్

  


- వైఎస్సార్ చూపిన మార్గంలోనే ప్రజలను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటున్న సీఎం జగన్ 


- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని 

- ప్రభుత్వాసుపత్రిలో వైఎస్సార్ చిత్రపటానికి ఘన నివాళి 



గుడివాడ , సెప్టెంబర్ 2 (ప్రజా అమరావతి): దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చూపిన మార్గంలోనే సీఎం జగన్మోహనరెడ్డి పయనిస్తూ రాష్ట్ర ప్రజలను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) అన్నారు . గురువారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని ఏరియా ప్రభుత్వాసుపత్రిలో వైఎస్సార్ వర్ధంతి వేడుకలను నిర్వహించారు . ఈ సందర్భంగా దివంగత రాజశేఖరరెడ్డి చిత్రపటానికి మంత్రి కొడాలి నాని పూలమాల వేసి నివాళులర్పించారు . అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ దివంగత వైఎస్సార్ ప్రజలకు ఎంతో మేలు చేశారన్నారు . అందువల్లే నేటికీ ఆయన ప్రజల మనస్సుల్లో ఒక డాక్టర్ గా , దైవంగా గూడు కట్టుకున్నారని , మరణించి 12 ఏళ్ళు గడిచినా ఇంకా ప్రజల గుండెల్లోనే సజీనంగా బతికే ఉన్నారన్నారు . ఆయన కుమారుడు జగన్మోహనరెడ్డి సొంతంగా పార్టీ పెడితే ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెల్పించారని , ఆ తర్వాత ముఖ్యమంత్రిని చేశారన్నారు . 151 స్థానాలను కట్టబెట్టిన ప్రజల రుణం తీర్చుకునేందుకు వైఎస్సార్ చూపిన మార్గంలోనే జగన్మోహనరెడ్డి నడుస్తున్నారని చెప్పారు . రాష్ట్రంలోని ప్రజలందరినీ సీఎం జగన్మోహనరెడ్డి గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారని తెలిపారు . దివంగత రాజశేఖరరెడ్డి మరణం రాష్ట్ర ప్రజల దురదృష్టమని అన్నారు . వైఎస్సార్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు . 2004 లో వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గుడివాడలో బైపాస్ రోడ్లను పూర్తిచేశారన్నారు . తాను ఎమ్మెల్యేగా గెల్చిన తర్వాత 2004 లో ఇళ్ళపట్టాల సమస్యను వైఎస్సార్ దృష్టికి పాదయాత్ర ద్వారా తీసుకువెళ్ళానన్నారు . 77 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇచ్చారన్నారు . ఆ తర్వాత మూడు నెలలకు వైఎస్సార్ మరణించారని చెప్పారు . కాంగ్రెస్ , టీడీపీ ప్రభుత్వాలు వచ్చాయని , లబ్ధిదారుల దగ్గర డబ్బులు కట్టించుకుని ఒక్క ఇంటిని కూడా నిర్మించి ఇవ్వలేదన్నారు . కనీసం మౌలిక సదుపాయాలను కూడా కల్పించలేదన్నారు . వైఎస్సార్ ఇచ్చిన 77 ఎకరాల్లో 8,912 టిడ్కో ఇళ్ళను నిర్మిస్తున్నామని చెప్పారు . రూ . లక్ష కట్టిన లబ్ధిదారులకు రూ . 50 వేలు , రూ . 50 వేలు చెల్లించిన లబ్ధిదారులకు రూ . 25 వేలు తిరిగి ఇచ్చామన్నారు . 300 చదరపు అడుగుల విస్తీర్ణం కల్గిన ఫ్లాట్లను రూ . 1 కే కేటాయిస్తున్నామన్నారు . గత ప్రభుత్వం లబ్ధిదారుల పేరున బ్యాంక్ ల నుండి రుణాలను తీసుకుందని , కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు చెల్లించలేదన్నారు . గత ప్రభుత్వం చేసిన అప్పులను సీఎం జగన్ ప్రభుత్వం చెల్లించడం జరుగుతోందన్నారు . అలాగే మరో 180 ఎకరాల భూమిని రూ . 92 కోట్లతో కొనుగోలు చేయడం జరిగిందన్నారు . 5 వేల మంది పేదలకు ఇళ్ళపట్టాలను ఇచ్చామని , మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు . ఎన్టీఆర్ పేరు , ఆయన చేసిన కార్యక్రమాలను చెప్పుకునే వారికి భంగపాటు తప్పదన్నారు . గుడివాడ నియోజకవర్గానికి అత్యధిక నిధులు ఇచ్చి అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రులుగా దివంగత వైఎస్సార్ , జగన్మోహనరెడ్డిలు నిలిచి పోతారని మంత్రి కొడాలి నాని చెప్పారు , ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ జ్యోతిర్మయి , అదమా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సూర్యదేవ బాలాజీ ప్రసాద్ , వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి హనుమంతరావు , ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవీ నారాయణరెడ్డి , సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ ఇందిరాదేవి , మాజీ కౌన్సిలర్ మాదాసు వెంకటలక్ష్మి , ఆసుపత్రి అభివృద్ధి సంఘం సభ్యులు , పలువురు వైద్యులు , పార్టీ నాయకులు పాల్గొన్నారు .

Popular posts
ఎస్.బి.ఎస్.వై.ఎమ్ డిగ్రీ కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల గా మార్చాలి.
Image
అక్బర్-బీర్బల్ కథలు - 30* *ఎద్దు పాలు*
Highest priority on social justice in ZPTC, MPTC elections
Image
Contribute in all ways to the development of the Muslim Sanchara Jatulu
Image
బంధం - కాపురం మిషనరీ భంగిమలో కిక్కెకించే సెక్స్.. ఈ 5 సూత్రాలతో స్వర్గాన్ని చూడొచ్చు! మిషనరీ భంగిమలో సెక్స్‌ను మరింతగా ఎంజాయ్ చేయాలంటే.. తప్పకుండా ఈ ఐదు సూత్రాలను పాటించండి. సెక్సులో ఎన్ని భంగిమలున్నా.. అసలైన కిక్కు ఇచ్చేది మాత్రం మిషనరీ భంగిమే. మన దేశంలో అత్యధిక జంటలకు ఇలా సెక్స్ చేయడమంటేనే ఇష్టమట. ఇంతకీ మిషనరీ భంగిమ అంటే ఏమిటీ? ఆ భంగిమలో మరిచిపోలేని థ్రిల్ సొంతం కావాలంటే ఏ విధంగా సెక్స్ చేయాలి? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మిషనరీ భంగిమ అంటే..: మహిళలు వెల్లకిలా పడుకుని రెండు కాళ్లను వెడల్పు చేస్తే.. పురుషుడు ఆమెపై వాలి సెక్స్ చేస్తాడు. ఈ భంగిమలో మహిళ కింద పైన పురుషుడు ఉంటాడన్నమాట. సెక్సులో అదే అత్యంత సాధారణ భంగిమ. సెక్స్ పాఠాలు నేర్చుకొనేవారు.. మొదట్లో ఈ భంగిమతోనే మొదలుపెడతారు. అనుభవం పెరిగిన తర్వాత రకరకాల భంగిమల్లో సెక్స్ సుఖాన్ని ఆస్వాదిస్తారు. ఈ భంగిమ రోటీన్ అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే.. దీనివల్ల ఇద్దరికీ మంచి సుఖం లభిస్తుంది. పైగా మంచి వ్యాయామం కూడాను. ఈ భంగిమలో థ్రిల్ కావాంటే ఈ కింది ఐదు సూత్రాలను పాటించండి. 1. కళ్లల్లోకి చూస్తూ.. రెచ్చిపోవాలి: సెక్స్ చేస్తున్నప్పుడు చాలామంది కళ్లు మూసుకుంటారు. దానివల్ల థ్రిల్ మిస్సయ్యే ఛాన్సులు ఉంటాయి. వీలైతే ఒకరి కళ్లల్లో ఒకరు చూస్తూ సెక్స్ చేయండి. మిషనరీ భంగిమలో ఉన్న ప్రత్యేకత కూడా అదే. దీనివల్ల ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం ఏర్పడుతుంది. మీకు నచ్చిన వ్యక్తి మీతో సెక్స్ చేస్తున్నాడనే ఆనందం కలుగుతుంది. అప్పుడప్పుడు ఇరువురు తమ పెదాలను అందుకుంటూ సెక్స్ చేస్తే స్వర్గపుటంచులను తాకవచ్చు. 2. ఆమె పిరుదల కింద తలగడ పెట్టండి: మిషనరీ భంగిమలో సెక్స్ చేస్తున్నప్పుడు ఆమె పిరుదులు కింద తలగడ పెట్టినట్లయితే అంగం ఆమె యోనిలోకి మరింత లోతుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ఇద్దరికీ మాంచి థ్రిల్ కలుగుతుంది. మెత్తని తలగడకు బదులు.. గట్టిగా ఉండే తలగడను వాడండి. 3. ఇద్దరూ ఊగుతూ..: మిషనరీ పొజీషన్లో ఇది మరొక పద్ధతి. మొకాళ్లు పైకి లేచేలా ఆమె కాళ్లను మడవాలి. అంగ ప్రవేశం చేసిన తర్వాత ఆమె కూడా పురుషుడితో కలిసి ముందుకు వెనక్కి పక్కకు కదులుతుండాలి. దీనివల్ల అంగానికి, యోనికి మధ్య రాపిడి పెరిగుతుంది. ఈ పొజీషన్లో యోని కాస్త బిగువుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనివల్ల మాంచి థ్రిల్ లభిస్తుంది. 4. క్యాట్ పొజీషన్: కోలిటల్ అలైన్మెంట్ టెక్నిక్ (క్యాట్) ప్రకారం.. స్త్రీ తన కాళ్లను నేరుగా చాచాలి. దీనివల్ల యోని ద్వారం, పురుషాంగం మధ్య రాపిడి ఏర్పడి మరింత సుఖం లభిస్తుంది. సెక్స్ ఫీట్లు కేవలం పడక గదికే పరిమితం కాకుండా.. కొత్త ప్రదేశాల్లో కూడా ప్రయత్నించాలి. వంటగదిలో లేదా రీడింగ్ టేబుల్ మీద మీ పార్టనర్‌ను కుర్చోబెట్టి కూడా మిషనరీ భంగిమలో సెక్స్ చేయొచ్చు. ప్లేసులు మారడం వల్ల ఒక్కోసారి ఒక్కో సరికొత్త అనుభూతి కలుగుతుంది. 5. ఆమె శరీరం మొత్తం తాకండి: మిషనరీ భంగిమలో ఎక్కువగా శ్రమించాల్సింది పురుషుడే. కాబట్టి.. సెక్స్ చేస్తున్న సమయంలో పురుషుడు చేతులను కదపడం కష్టమే. అయితే, సెక్స్ మరింత థ్రిల్ కలిగించాలంటే.. ఆమె శరీరంలోని అన్ని భాగాలను తాకాలి. మధ్య మధ్యలో రిలాక్స్ అవుతూ ఆమె స్తనాలను పట్టుకోవడం, చను మొనలతో సున్నితంగా నొక్కడం లేదా నాలుకతో ప్రేరణ కలిగిస్తే.. ఆమె నుంచి మీకు మరింత సహకారం లభిస్తుంది. ఫలితంగా మిషనరీ భంగిమ మరింత థ్రిల్ ఇస్తోంది. మరి, ఈ లాక్‌డౌన్‌లో ఎలాగో ఖాళీ కాబట్టి.. ఈ ఐదు సూత్రాలను పాటించి చూడండి.