మార్కెట్ యార్డ్ చైర్మెన్ మరియు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో

  మదనపల్లె (ప్రజా అమరావతి) మార్కెట్ యార్డ్     చైర్మెన్ మరియు  కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో


పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు భూగర్భ గనులశాఖ మంత్రి వర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్థానిక ఎమ్మెల్యే నవాజ్ బాషా,తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి,మదనపల్లె మున్సిపల్ చైర్మెన్ మనోజ, తదితరులు.

Comments