సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గుంటూరు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా దంపతులు.


అమరావతి (ప్రజా అమరావతి)!


ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గుంటూరు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా దంపతులు.



తనకు జెడ్పీ చైర్‌పర్సన్‌గా అవకాశమిచ్చినందుకు సీఎంకి కృతజ్ఞతలు తెలియజేసిన కత్తెర హెనీ క్రిస్టినా.

Comments