పుంగనూరు (ప్రజా అమరావతి); స్వర్గీయ వైఎస్ఆర్12వ వర్దంతి సందర్భంగా పుంగనూరు నియెజకవర్గం లోని కల్లూరు,సదుం,సోమల, చౌడేపల్లె,పుంగనూరు లలో వైఎస్ఆర్ విగ్రహల వద్ద పుష్పాంజలి
ఘటించి నివాళ్ళరిపించిన రాష్ట్ర పంచాయితీరాజ్,గ్రామీణాభివృద్ధి మరియు భూగర్భ గనుల శాఖ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా ప్రతినిదులు.
addComments
Post a Comment