ప్రెసిడెంట్ గా మున్నంగి గోపి రెడ్డి*

 *హిందుస్థాన్ కోకోకోలా బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్* 


*ప్రెసిడెంట్ గా మున్నంగి గోపి రెడ్డి*


మంగళగిరి (ప్రజా అమరావతి);

 హిందుస్థాన్ కోకో కోలా బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ నందు జరిగిన యూనియన్ ఎలక్షన్ లో, యూనియన్ ప్రెసిడెంట్ గా మున్నంగి గోపిరెడ్డి  విజయం సాధించారు. మంగళగిరి నగర పరిధిలోని ఆత్మకూరు హిందుస్థాన్ కోకా కోలా బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సి/28 నందు శుక్రవారం జరిగిన యూనియన్ ఎలక్షన్ లో, యూనియన్ అధ్యక్షులుగా శ్రీ. మున్నంగి గోపిరెడ్డి, గౌరవ అధ్యక్షురాలు గా లేళ్ళ అప్పిరెడ్డి ఏం.ఎల్.సి, జనరల్ సెక్రటరీగా ఏం.యస్. పాల్ టీమ్ విజయం సాధించారు.

Comments