పసుపు పంట పొలాన్ని పరిశీలించారు

 కొల్లిపర (ప్రజా అమరావతి); తెనాలి నియోజకవర్గం కొల్లిపర గ్రామంలో తెనాలి శాసన సభ్యులు  అన్నాబత్తుని శివకుమార్  ఆధ్వర్యంలో "పొలంబాట " అనే కార్యక్రమం ను ప్రారంభించి, రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.అనంతరం కొల్లిపర గ్రామంలోని పసుపు పంట పొలాన్ని పరిశీలించారు


.