గుంటూరు (ప్రజా అమరావతి);
గుంటూరు కలెక్టర్ ఆఫీస్ ను ముట్టడించిన బీజేపీ నేతలు
వినాయకచవితి పండుగ చేసుకోడానికి అనుమతి ఇవ్వాలంటూ బీజేపీ కార్యకర్తలు భారీ నిరసన
ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు
భారీగా మోహరించిన పోలీసులు
హిందు పండుగలకు కరోన నియమాలు వస్తాయా అంటూ ఆవేదన వ్యక్తం
అనుమతి ఇవ్వకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తాం.
addComments
Post a Comment