తుకారాంను అభినందించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.


అమరావతి (ప్రజా అమరావతి);


క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ను కలిసిన  పర్వతారోహకుడు అంగోతు తుకారాం.


తుకారాంను అభినందించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌. 


తెలంగాణా రాష్ట్రం రంగారెడ్డి జిల్లా తక్కెల్లపల్లి తండా  గ్రామానికి చెందిన తుకారాం ఎవరెస్టు శిఖరంతో పాటు 5 ఖండాల్లోని అత్యున్నత శిఖరాలను అధిరోహించారు.


Comments