పూర్ణాహుతి కార్యకమము తో ముగిసిన వినాయక చవితి ఉత్సవములు :

 పూర్ణాహుతి కార్యకమము తో ముగిసిన వినాయక చవితి ఉత్సవములు :శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానము, ఇంద్రకీలాద్రి,విజయవాడ (ప్రజా అమరావతి):  

     ది.10.09.2021 నుండి ది.12.09.2021 వరకు నిర్వహించుచున్న వినాయక చవితి ఉత్సవములలో భాగంగా 

ఈరోజు(ది.12.09.2021) 


- ఉ.08-00 గం.లకు ఆలయ స్థానాచార్యులు వారి ఆధ్వర్యంలో మండప పూజ, గణపతి హోమము నిర్వహించిన ఆలయ అర్చకులు..


- ఉ.10-00 గం.లకు పూర్ణాహుతి సమర్పించడం తో దేవస్థానం నందు ముగిసిన ఉత్సవములు.. 


- పాల్గొన్న ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ గారు, పాలకమండలి సభ్యులు మరియు ఆలయ సిబ్బంది..


- సా.05-00 గం.లకు నిర్వహించనున్న  వినాయక నిమజ్జన కార్యక్రమం.