నంబూరు (ప్రజా అమరావతి);
*VVIT* ప్రచురించిన *శాంతిపధం* , *మొగలిరేకులు* గ్రంధద్వయ ఆవిష్కరణ
సభ ఈ రోజు సాయంత్రం 04:00 గంటలకు నంబూరు లో ని VVIT ఇన్స్టిట్యూట్ లో ఘనంగా జరిగింది.ఈ సభకు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మరియు ఏపీఎంవీపీసీ రాష్ట్ర చైర్మన్ *లక్ష్మణరెడ్డి* అధ్యక్షత వహించారు.ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు *సజ్జల రామకృష్ణ రెడ్డి* గారు పాల్గొని తన చేతుల మీదుగా రెండు పుస్తకాలను ను ఆవిష్కరించారు.అతిధులుగా పొన్నూరు శాసనసభ్యులు *కిలారి రోశయ్య,* ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సలహాదారులు *చల్లా మధుసూదన్ రెడ్డి* ,ఏపీ ఉత్తర అమెరికా కన్వీనర్ *రత్నాకర్* ,వివిఐటి విద్యా సంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యా సాగర్, ప్రముఖ సాహితీ వేత్త మోదుగుల రవి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment