గుంటూరు (ప్రజా అమరావతి); గుంటూరు నగరంలో KVP కాలనీ లోని కొల్లి శారద రౌండ్ టేబుల్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ నందు మహిళల సంక్షేమం,స్వావలంబన కోసం మరియు వారి ఆర్ధిక అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వై.యస్.జగన్ మోహన్ రెడ్డి డ్వాక్రా సంఘాలలోని మహిళలకు డ్వాక్రా ఋణ మాఫీ నగదును వారి బ్యాంకు ఖాతాలోకి జమ చేయు వై.యస్.ఆర్ ఆసరా ముగింపు కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులైన డ్వాక్రా సంఘాలక మహిళలకు చెక్కుల పంపిణీ చేయు కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రసంగించి తదుపరి ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి పాలాభిషేకం
చేస్తున్న
గుంటూరు_నగర_పాలక_సంస్థ_మేయర్_శ్రీ_కావటి_శివ_నాగ_మనోహర్_నాయుడు , శాసనమండలి_సభ్యులు_శ్రీ_లేళ్ళ_అప్పిరెడ్డి , MLA లు_మద్దాలి_గిరిధర్_శ్రీ_మహమ్మద్_ముస్తఫా,MLC డొక్కా మాణిక్య వరప్రసాద్,లక్ష్మణరెడ్డి,యార్డ్ చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం,ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ షజీలా,స్థానిక కార్పొరేటర్ గురవయ్య,వివిధ డివిజన్ ల కార్పొరేటర్ లు,మహిళ సంఘాల ప్రతినిధులు,సభ్యులు,అధికారులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
addComments
Post a Comment