నేడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పికె మిశ్రా ప్రమాణ స్వీకారం.

 నేడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పికె మిశ్రా ప్రమాణ స్వీకారం.


విజయవాడ,12 అక్టోబరు (ప్రజా అమరావతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్రా  ప్రమాణ స్వీకారం చేయనున్నారు.13వ తేది బుధవారం మధ్యాహ్నం 1గంటకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ జస్టిస్ పికె మిశ్రా తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయించనున్నారు.ఈకార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు,న్యాయ మూర్తులు,తదితరులు పాల్గోనున్నారు.

Popular posts
భారీ గజమాలతో సత్కరించిన అభిమానులు
Image
సంక్షేమ నవశకానికి నాంది నవరత్నాల పథకాలు :
శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో తీసుకువస్తున్న రిఫార్మ్స్,టెక్నాలజీ వినియోగంలో రాష్ట్రంలోని క్షేత్రస్థాయి అధికారులకు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్యాబ్ లను అందజేసిన డి‌జి‌పి గౌతం సవాంగ్ IPS గారు. కార్యక్రమంలో పాల్గొన్న కడప జిల్లా ఎస్పి అన్బురాజన్ IPS .
Image
అక్టోబర్ 30న మెగా జాబ్ మేళా : ఐ.టీ, పరిశ్రమలు , నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image