డివిజన్ పరిధిలో ప్రజల సమస్యల ను త్వరితగతిన పరిష్కరించే

 


కొవ్వూరు (ప్రజా అమరావతి);


కొవ్వూరు డివిజన్ లో ప్రజల స మస్యలపై గ్రామల్లో గ్రామ సచివా లయాలు, మున్సిపాలిటీ పరిధిలో వార్డు సచివాలయాల్లో ప్రజల సమ స్యలు దరఖాస్తులు చేసుకుంటే త్వ రితగతిన సమస్య లు పరిష్కారం అవుతాయని కొవ్వూరు, ఆర్డీవో ఎస్. మల్లిబాబు అన్నారు. కొవ్వూ రు ఆర్డీఓ కార్యాలయంలో సోమవా రం ప్రజల నుండి స్పందన ఫిర్యాదు లను ఆయన  స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మల్లిబాబు మా ట్లాడుతూ,ప్రజల నుండి మొత్తం 4 దరఖాస్తులు వచ్చాయని అన్నా రు.డివిజన్ పరిధిలో ప్రజల సమస్యల ను త్వరితగతిన పరిష్కరించే


విధం గా సంభందించిన అధికారులు చ ర్యలు తీసుకోవడం జరుగుతొంద న్నారు. వివిధ మండలాలు గ్రామా ల నుంచి స్పందన ఫిర్యాదులు వ చ్చాయన్నారు. వీటిలో వయస్సు ను సరిచేసి పింఛను మం జూరు చేయాలని,గృహ నిర్మాణా నికి, ఒరిజినల్ ఇంటి పట్టా ఇప్పంచ మని సంబంధించిన తదితర అంశా లపై ఫిర్యాదులు వొచ్చాయని తెలి పారు.  గ్రామ పంచాయతీ, వార్డు పరిధిలో వాలంటేర్, కార్యదర్సు లకు సమస్యలు దరఖాస్తులు ఇ వ్వాలని, వాటికి తగిన రసీదులు పొందాలన్నారు. . 

స్పందన కార్యక్రమంలో  డివిజన్ స్థాయి, మండలస్థాయి  అధికారు లు పాల్గొన్నారు.