గుంటూరు (ప్రజా అమరావతి);
పశ్చిమ నియోజకవర్గంలో ని 28 వ డివిజన్ లో శ్యామల నగర్ రైల్ గేట్ నుండి నల్లకుంట 10 వ లైన్ వరకు 1 కోటి 40 లక్షల రూపాయల విలువ చేసే సిమెంట్ రోడ్ కు జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాళి గిరిధర్ (గిరి) ,ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ,నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు మిర్చియార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం ,GDCC బ్యాంక్ ఛైర్మన్ లాల్ పురం రాము ,డిప్యూటీ మేయర్ లు డైమండ్ బాబు ,షైక్ సజీలా ,GMC కమిషనర్ అనూరాధ ,స్థానిక 28 వ డివిజన్ కార్పొరేటర్ పడాల సుబ్బారెడ్డి ,ఇతర డివిజన్ల కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, YSRCP ముఖ్యనాయకులు,అధికారులు, పాల్గొన్నారు.
addComments
Post a Comment