హైదారాబాద్,
అక్టోబర్ 4, (ప్రజా అమరావతి);
న్యూ ఢిల్లీలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా శనివారం ఏపి భవన్ లో బాధ్యతలు స్వీకరించి తొలిసారి హైదారాబాద్ విచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీ ఆదిత్యనాథ్ దాస్ రాజ్ భవన్ రోడ్ లోని లేక్ వ్యూ అతిథి గృహంలో జాతీయ మీడియా, అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారు శ్రీ దేవులపల్లి అమర్ ను ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. పరిశ్రమల శాఖ సలహాదారు శ్రీ శ్రీధర్ లంక ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
October 4, 2021, Hyderabad:
Mr.Adityanath Das, former Chief Secretary of AP, who has assumed charge as Chief Advisor to Government of AP at A.P.Bhavan , New Delhi, made his first visit to Hyderabad, called on Mr.Devulapalli Amar, Advisor, National Media and Inter-State Affairs, Government of AP in the latter's Office at Lakeview Guest House on Raj Bhavan Road on Monday. Mr. Sridhar Lanka, Advisor, Industries Department, present on the occasion when Mr.Adityanath Das made the courtesy call.
addComments
Post a Comment